FD Rates : వడ్డీ రేట్లను పెంచేసిన బ్యాంకులు.. వృద్దులకు ఆ ప్రయోజనాలు కూడా..
- ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచిన బ్యాంకులు
- బల్క్ ఫిక్స్డ్ డిపాజిట్ల థ్రెషోల్డ్‌ను రూ.2 కోట్ల నుంచి రూ.3 కోట్లకు పెంచిన RBI
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రిటైల్ డిపాజిట్లు మరియు బల్క్ డిపాజిట్ల వడ్డీ రేట్ల పై ఆర్బిఐ ప్రకటన తర్వాత, చాలా బ్యాంకులు తమ ఎఫ్డి రేట్లను సవరించాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఇటీవల బల్క్ ఫిక్స్డ్ డిపాజిట్ల థ్రెషోల్డ్‌ను రూ.2 కోట్ల నుంచి రూ.3 కోట్లకు పెంచుతున్నట్లు ప్రకటించింది. కాబట్టి, ఇప్పుడు రూ. 3 కోట్ల వరకు విలువైన మీ ఎఫ్‌డిలు రిటైల్ ఎఫ్‌డిగా పరిగణించబడతాయి. ఇంతకుముందు రూ.2 కోట్ల ఎఫ్డీలను బల్క్ డిపాజిట్లుగా పరిగణించేవారు.
స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా :
Also Read
- FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
- Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Off The Record: ఇప్పుడు ఎమ్మెల్సీ.. తర్వాత అసెంబ్లీ? బీఆర్ఎస్-లెఫ్ట్ కెమిస్ట్రీ కుదిరేనా..?
సాధారణ కస్టమర్లకు సంవత్సరానికి 3.50%-7.10% మరియు సీనియర్ సిటిజన్లకు సంవత్సరానికి 4%-7.6% FD వడ్డీ రేట్లను 7 రోజుల నుండి 10 సంవత్సరాల కాలపరిమితితో అందిస్తుంది.
పంజాబ్ నేషనల్ బ్యాంక్ :
సాధారణ కస్టమర్లకు ఫిక్స్డ్ డిపాజిట్లపై సంవత్సరానికి 3.5%-7.25% వడ్డీ రేట్లను మరియు సీనియర్ సిటిజన్లకు 4%-7.75% వడ్డీ రేట్లను 7 రోజుల నుండి 10 సంవత్సరాల కాలపరిమితితో అందిస్తుంది.
యాక్సిస్ బ్యాంక్ :
యాక్సిస్ బ్యాంక్ సాధారణ కస్టమర్లకు వార్షికంగా 3-7.20% FD వడ్డీ రేట్లను మరియు సీనియర్ సిటిజన్లకు 3.5%-7.85% వడ్డీ రేట్లను 7 రోజుల నుండి 10 సంవత్సరాల కాలపరిమితితో అందిస్తుంది.
ఎస్ బ్యాంకు :
జూన్ 8 నుండి తన ఫిక్స్డ్ డిపాజిట్ రేట్లను సవరించిన YES బ్యాంక్, సాధారణ కస్టమర్లకు సంవత్సరానికి 3.25%-8% FD వడ్డీ రేట్లను మరియు సీనియర్ సిటిజన్లకు 3.75-8.5% వడ్డీ రేట్లను 7 రోజుల నుండి 10 సంవత్సరాల కాలపరిమితితో అందిస్తుంది.
బ్యాంక్ అఫ్ ఇండియా :
బ్యాంక్ ఆఫ్ ఇండియా సాధారణ కస్టమర్లకు సంవత్సరానికి 3%-7.3%, సీనియర్ సిటిజన్లకు సంవత్సరానికి 3%-7.8% మరియు సూపర్ సీనియర్ సిటిజన్లకు 3%-7.95% వడ్డీ రేట్లను 7 రోజుల నుండి 10 సంవత్సరాల కాలపరిమితితో అందిస్తుంది.
హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ :
హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ సాధారణ కస్టమర్లకు ఫిక్స్డ్ డిపాజిట్లపై సంవత్సరానికి 3-7.25% మరియు సీనియర్ సిటిజన్లకు సంవత్సరానికి 3.5%-7.75% వడ్డీ రేట్లను 7 రోజుల నుండి 10 సంవత్సరాల కాలపరిమితితో అందిస్తుంది.
ఐసిఐసిఐ బ్యాంక్ :
ఐసిఐసిఐ బ్యాంక్ సాధారణ కస్టమర్లకు సంవత్సరానికి 3% నుండి 7.2% FD వడ్డీ రేట్లను మరియు సీనియర్ సిటిజన్లకు సంవత్సరానికి 3.5%-7.75% వడ్డీ రేట్లను 7 రోజుల నుండి 10 సంవత్సరాల కాలపరిమితితో అందిస్తుంది.
బ్యాంక్ ఆఫ్ బరోడా :
సాధారణ కస్టమర్లకు సంవత్సరానికి 4.25%-7.25% FD వడ్డీ రేట్లను మరియు సీనియర్ సిటిజన్లకు 4.75%-7.75% వడ్డీ రేట్లను 7 రోజుల నుండి 10 సంవత్సరాల కాలపరిమితితో అందిస్తుంది.
కెనరా బ్యాంక్ :
సాధారణ కస్టమర్లకు సంవత్సరానికి 4%-7.25% మరియు సీనియర్ సిటిజన్లకు సంవత్సరానికి 4-7.75% FD వడ్డీ రేట్లను 7 రోజుల నుండి 10 సంవత్సరాల కాలపరిమితితో అందిస్తుంది.
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!