Mundan Ceremony of Calf: దూడకు గుండు కొట్టించిన రైతు.. ఎందుకో తెలిస్తే షాకవుతారు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mundan Ceremony of Calf: ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయి జిల్లాలో ఓ వింత సంఘటన చోటుచేసుకుంది. బఘోలీ పీఎస్ పరిధిలోని సున్ని గ్రామానికి చెందిన ప్రమోద్ శ్రీవాస్తవ అనే రైతు తాను పెంచుకుంటున్న దూడకు నవరాత్రుల మొదటి రోజున దుర్గా ఆలయంలో గుండు కొట్టించాడు. అంగరంగ వైభవంగా దుర్గా ఆలయ ప్రాంగణం వద్దకు చేరుకుని ఓ దూడకు గుండు చేయించుకున్నాడు. వేడుకలో ఉత్సాహంగా పాల్గొన్న గ్రామస్తులకు విందు కూడా ఏర్పాటు చేశాడు.
అతను ఇలా చేయడానికి కారణం అతని ఇంట్లోని దూడలు చనిపోతున్నాయని.. తన ఆవు పిల్లలన్నీ కడుపులోనే చనిపోతుండటంతో ఆ దూడ పుట్టాలని కోరుకున్నట్లు వెల్లడించారు. కోరిక తీరడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులతో కలిసి దూడకు గుండు కొట్టించాడు. ఈ కార్యక్రమానికి గ్రామస్తులతో పాటు బంధుమిత్రులను కూడా ఆహ్వానించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ విషయం ఇప్పుడు పరిసర ప్రాంతాల్లో చర్చనీయాంశంగా మారింది.
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
Farmer celebrates mundan ceremony of calf in UP's Hardoi, video goes viral https://t.co/uNYplxqCsu Farmer celebrates mundan ceremony of calf in UP's Hardoi, video goes viral pic.twitter.com/hONVfRlZHb
— Vishal verma (@Vishalverma111) September 27, 2022
తాజావార్తలు
-
Tamil Nadu Bypolls: తమిళనాడు ఉప ఎన్నికల్లో బిగ్ ఫైట్.. విజయ్ వర్సెస్ స్టాలిన్.!
-
Suvendu Adhikari on UCC: UCCపై సువేందు అధికారి కీలక ప్రకటన.. 6 నెలల్లో ‘లవ్ జిహాద్’, ‘ల్యాండ్ జిహాద్’ చట్టాలు!
-
Redmi TV X RGB Mini LED 2027 Launched: రూ.40 వేల లోపే 360Hz గేమింగ్ TV.. 85 ఇంచెస్ Redmi కొత్త Mini LED TV లాంచ్
-
Fire Accident : ప్లాస్టిక్ గోదాంలో భగ్గుమన్న మంటలు.. వరుసగా పేలిన కెమికల్ డ్రమ్ములు
-
Petrol Diesel Price: 100 డాలర్లు దాటిన క్రూడ్ ఆయిల్ ధరలు! OPEC+ కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!