Family Star OTT : ఓటీటీలోకి వచ్చేస్తున్న ఫ్యామిలీ స్టార్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ, పరుశురాం కాంబినేషన్లో వచ్చిన సినిమా ‘ఫ్యామిలీ స్టార్ ‘.. గతంలో వచ్చిన గీతాగోవిందం సినిమా భారీ విజయాన్ని అందుకున్నారు.. మృణాల్ ఠాకూర్ ఈ సినిమాలో హీరోయిన్గా నటించింది. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించారు. అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. మిక్సీ్డ్ టాక్ ను అందుకున్నా కూడా జనాలను బాగానే అలరించింది..
ఇక ఈ సినిమా విడుదలకు ముందు భారీ హైప్ ను క్రియేట్ చేసింది.. ఆ అప్డేట్స్ సినిమా పై భారీ అంచనాలను క్రియేట్ చేశాయి.. విడుదలకు ముందు ఉన్న వచ్చిన క్రేజ్ తర్వాత సినిమాకు లేదనే చెప్పాలి.. రొటీన్ స్టోరీ, కథనం కూడా కొత్తగా లేకపోవడంతో ఆడియన్స్ ఈ సినిమాను రిజెక్ట్ చేశారు. దీంతో అనుకున్న హిట్ ను అందుకోలేక పోయింది.. కలెక్షన్స్ కూడా సరిగ్గా రాలేదని టాక్ వినిపిస్తుంది..
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
ఇక ఇప్పుడు ఓటీటీలోకి రాబోతుందని తెలుస్తుంది.. ఈ సినిమా ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను మే 3 నుంచి స్ట్రీమింగ్ చేయాలని చూస్తున్నారట మేకర్స్ . ఇదే విషయం పై త్వరలో అధికారిక ప్రకటన కూడా రానుంది. దీంతో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.. మరి థియేటర్లలో అంతగా ఆకట్టుకోలేక పోయిన ఈ సినిమా ఓటీటీలో ఏ మాత్రం ఆకట్టుకుంటుందో చూడాలి..
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..