ఈవీఎంలను ఈజీగా హ్యాక్ చేయొచ్చని టెస్లా అధినేత ఎలాన్ మస్క్ సంచలన ట్వీట్ చేశారు. ఈవీఎంల ట్యాంపరింగ్ పై మస్క్ చేసిన ట్వీట్ ఇప్పుడు భారత్‌లోనూ ప్రకంపనలు రేపుతోంది. అమెరికా అధ్యక్ష ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మస్క్ ఈ ట్వీట్ చేసినా, ఇప్పుడు భారత్‌లో కూడా ఈవీఎంల పనితీరుపై చర్చ జరుగుతోంది. మరికొన్ని వివరాలు కోసం డిస్క్రిప్షన్ లో వీడియో చుడండి.
Elon Musk: మస్క్ పేల్చిన ఈవీఎం బాంబ్.. భారత్ లో పేలిందిగా?(వీడియో)
- ఈవీఎం పనితీరుపై ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు
Show comments