Prabhas : ప్రభాస్ చెప్పిన సర్ప్రైజింగ్ పర్సన్ ఎవరో తెలుసా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గత ఏడాది “సలార్” సినిమాతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు.సలార్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీగా కలెక్షన్స్ రాబట్టింది.సలార్ సినిమా ఇచ్చిన జోష్ లో ప్రభాస్ వరుస సినిమాలు లైన్ లో పెట్టాడు.ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “కల్కి 2898 ఏడి “..మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కుతుంది.ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ ,లోకనాయకుడు కమల్ హాసన్ వంటి లెజెండరీ స్టార్స్ నటిస్తున్నారు.
ఈ సినిమాలో దీపికా పదుకోన్ ,దిశా పటాని హీరోయిన్స్ గా నటిస్తున్నారు.ఈ సినిమా వైజయంతి మూవీస్ బ్యానర్ పై దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది.అయితే ఇటీవల ప్రభాస్ తన ఇంస్టాగ్రామ్ స్టోరీలో డార్లింగ్స్, ఫైనల్‌గా ఒక ముఖ్యమైన వ్యక్తి మన లైఫ్‌లోకి రాబోతున్నారు. వెయిట్ చేయండి అంటూ పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ ముఖ్యమైన వ్యక్తి ఎవరా అని ఫ్యాన్స్ అందరు ఎంతగానో ఎదురు చూసారు. తాజాగా ఈ చిత్రం నుంచి అదిరిపోయే అప్‌డేట్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.ఈ సినిమాలో ప్రభాస్‌తో పాటు ఓ మెషిన్ వుంటుందట . దాని పేరు బుజ్జి అని తెలుస్తుంది.ఆ బుజ్జిని నేడు సాయంత్రం 5 గంటలకు పరిచయం చేయనున్నట్లు మేకర్స్ తెలియజేశారు. మరి ఆ సర్ప్రైజింగ్ బుజ్జి ఎలా ఉంటుందో తెలియాలి అంటే సాయంత్రం వరకు ఎదురు చూడాల్సిందే.
Also Read
- Singeetam Srinivasa Rao: ప్రయోగాలు ప్రేక్షకులను మెప్పించాయి.. సింగీతంకు డిప్యూటీ సీఎం పవన్ నివాళి!
- Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
- Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
- US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
Can’t wait for you to meet our Bhairava’s #Bujji.
𝐒𝐤𝐫𝐚𝐭𝐜𝐡 – 𝐄𝐩𝐢𝐬𝐨𝐝𝐞 𝟒 out Tomorrow at 5 PM. #Kalki2898AD @SrBachchan @ikamalhaasan #Prabhas @deepikapadukone @nagashwin7 @DishPatani @Music_Santhosh @VyjayanthiFilms @Kalki2898AD @saregamaglobal @saregamasouth… pic.twitter.com/mkR679l27C
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) May 17, 2024
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: ప్రయోగాలు ప్రేక్షకులను మెప్పించాయి.. సింగీతంకు డిప్యూటీ సీఎం పవన్ నివాళి!
-
Aadhaar Name Update: ఆధార్‌లో పేరు మార్చాలా? UIDAI కొత్త SOP.. ఇక ప్రతి మార్పుకు ప్రత్యేక అఫిడవిట్!
-
Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
-
KCC Loan Limit: రైతుకు KCC ద్వారా ఎంత డబ్బు వస్తుంది? భూమి, పంట ఆధారంగా లోన్ లిమిట్ ఎలా నిర్ణయిస్తారంటే
-
Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!