Kota Srinivasa Rao : సినిమాల్లోకి రాకముందు కోట శ్రీనివాస్ రావు ఏం చేసేవాడో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు విలక్షణ నటుడు కోట శ్రీనివాస్ రావు గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఎన్నో సినిమాల్లో ఎన్నో పాత్రల్లో నటించి మెప్పించాడు.. విలన్ గా, సహాయనటుడుగా, తండ్రిగా, తాతగా చేసి తెలుగు సినీ అభిమానుల మనసులో మంచి నటుడుగా చెరగని ముద్ర వేసుకున్నాడు.. ఎన్నో ఏళ్ళుగా కొన్ని వందల సినిమాలతో తెలుగు, తమిళ్ తో పాటు మరిన్ని భాషల్లో నటించారు.. ప్రతి సినిమాలో కొత్తగా కనిపిస్తూ ఆడియన్స్ ను తన నటనతో మెప్పించేవాడు.. ఆయన సినీ ఇండస్ట్రీకి చేసిన సేవలకు గానూ ఎన్నో అవార్డులను కూడా అందుకున్నాడు.. ఇప్పటికి సినిమాల తోనే జీవితాన్ని గడుపుతున్నాడు..
అయితే కోట శ్రీనివాసరావు జీవితం గురించి అతి తక్కువ మందికి మాత్రమే తెలుసు.. కోట శ్రీనివాసరావు విజయవాడలోని కంకిపాడులో ఉండేవారు.. తండ్రీ వృత్తి రీత్యా డాక్టర్.. ఇక కోట శ్రీనివాసరావు ను కూడా డాక్టర్ ను చెయ్యాలని అనుకున్నారు.. కానీ ఆయన ఇష్టం లేకపోవడంతో కేవలం డిగ్రీ వరకు మాత్రం చదివి ఆపేసాడు.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం సాధించారు. ఒకవైపు ఉద్యోగం చేస్తూనే నాటకాలు చేసేవారు.. అలాగే సినిమాల్లో అవకాశాల కోసం తిరుగుతుండేవాడట..
Also Read
- CM Vijay: తిరుచ్చిలో విజయ్ భారీ సభ.. సీఎంగా కాదు.. సేవకుడిగా వచ్చా.. అదే టార్గెట్..!
- Chasemaster vs Hitman: కోహ్లీ, రోహిత్ కెరీర్లో ఇంతటి వ్యత్యాసమా.. రోహిత్ కెరీర్‌కు ఎండ్‌కార్డ్ పడినట్లేనా..?
- Vijay Mallya: ఆర్సీబీ హిస్టారికల్ విన్‌పై విజయ్ మాల్యా క్రేజీ ట్వీట్.. ఏమన్నారంటే..
- Vaibhav Sooryavanshi: యూనివర్స్ బేబీ బాస్‌పై LSG యజమాని సంజీవ్ గోయెంకా ఎమోషనల్ పోస్ట్.. అప్పుడు స్టాండ్స్‌లో.. ఇప్పుడు రికార్డులు..!
సినిమాల్లో వరుసగా ఛాన్సులు రావడంతో ఉద్యోగంను వదిలేసినట్లు చెప్పాడు.. బ్యాంక్ ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తిగా సినిమాల్లోకి వచ్చేసారు. 1978లో ప్రాణం ఖరీదు సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కోట శ్రీనివాసరావు చివరగా కబ్జా సినిమాలో నటించాడు.. ఇప్పుడు వయసు పైబడటంతో సినిమాలకు దూరంగా ఉన్నారు..
తాజావార్తలు
-
CM Vijay: తిరుచ్చిలో విజయ్ భారీ సభ.. సీఎంగా కాదు.. సేవకుడిగా వచ్చా.. అదే టార్గెట్..!
-
Chasemaster vs Hitman: కోహ్లీ, రోహిత్ కెరీర్లో ఇంతటి వ్యత్యాసమా.. రోహిత్ కెరీర్‌కు ఎండ్‌కార్డ్ పడినట్లేనా..?
-
Peddi : ‘పెద్ది’ ఆకలి తీరుస్తుందా?
-
Ram Charan Body Gaurd : రామ్ చరణ్ బాడీ గార్డుకు బాడీ గార్డులు.. ఇది కదా క్రేజ్ అంటే!
-
Suriya48 లోడింగ్.. ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తున్న క్రేజీ లైనప్!
ట్రెండింగ్
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో గుడ్‌బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!