Divya Vadthya : బోల్డ్ పోజులతో గ్లామర్ హద్దులు చెరిపేసిందిగా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దివి.. ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.బిగ్ బాస్ షో లో పాల్గొని దివి బాగా పాపులారిటీ తెచ్చుకుంది. బిగ్ బాస్ షో తర్వాత దివి కెరీర్ ఊపందుకుంది. ఆమెకు వెండి తెర మీద మీద ఆఫర్స్ పెరిగాయి. అలాగే వెబ్ సిరీస్ లో కూడా ఎంతో సందడి చేస్తుంది.కెరీర్ బిగినింగ్ లో దివి చిన్న సినిమాలలో హీరోయిన్ గా చేసింది.. ఆ తరువాత మహర్షి చిత్రంలో కాలేజ్ స్టూడెంట్ పాత్రలో సూపర్ స్టార్ మహేష్ బాబు పక్కన నటించింది.. ఆ చిత్రంలో దివికి చెప్పుకోదగ్గ స్క్రీన్ స్పేస్ కూడా ఉంది.కానీ మహర్షి మూవీ ఈ భామకు ఎలాంటి గుర్తింపు ను ఇవ్వలేదు.ప్రస్తుతం ఆమె కెరీర్ బాగానే సాగుతుంది. ఈ భామ పుష్ప సినిమా రెండవ భాగంగా తెరకెక్కుతున్న పుష్ప ది రూల్ సినిమాలో ఒక ముఖ్య పాత్రలో నటిస్తుంది.అలాగే సోషల్ మీడియాలో తన ఫ్యాన్స్ కి ఎప్పుడు టచ్ లో ఉంటుంది..
ఇటీవల విడుదల అయినా రుద్రంగి మూవీలో దివి కీలక పాత్ర పోషించింది. ఈ సినిమాలో జగపతిబాబు, మమతా మోహన్ దాస్, విమలా రామన్ ప్రధాన పాత్రలలో నటించారు.. ఈ సినిమా జులై 7న విడుదలైన ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు.ఈ భామ సోషల్ మీడియాలో నిత్యం తన హాట్ ఫోటోలని పోస్ట్ చేస్తూ రెచ్చగొడుతుంది.. తాజాగా ఈ భామ ఏకంగా జాకెట్ లేకుండా బ్యాక్ అందాలు చూపిస్తూ మైండ్ బ్లాక్ చేసింది. ఆమె లేటెస్ట్ ఫోటో షూట్ ప్రస్తుతం బాగా వైరల్ అవుతుంది.జాకెట్ లేకుండా పైట కొంగుతో ఎద అందాలు దాచుకుంటూ బోల్డ్ గా పోజులు ఇచ్చింది.. దివి బోల్డ్ షో తో సోషల్ మీడియాలో అలజడి సృష్టిస్తుంది. ఈ హాట్ ఫోటోలకు ”అస్తమించే సూర్యుడితో రోజులు లెక్కపెట్టుకుంటూ..నీ రాకకై ఎదురుచూస్తూ,నే నీకోసం చేస్తున్న నిరీక్షణ” అంటూ ఓ రొమాంటిక్ కాప్షన్ కూడా ఇచ్చింది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారాయి.
Also Read
- Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
- Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
- Tags
- #hot poses
- Divi
- hot beauty
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!