Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Divi Vadthya Hot Beauty Showing Back Beauty In Thin White Saree

Divi Vadthya : పలుచని తెల్ల చీరలో బ్యాక్ అందాలు చూపిస్తూ రెచ్చగొడుతున్న హాట్ బ్యూటీ..

Published Date :August 18, 2023 , 1:15 pm
By Murali Krishna
Divi Vadthya : పలుచని తెల్ల చీరలో బ్యాక్ అందాలు చూపిస్తూ రెచ్చగొడుతున్న హాట్ బ్యూటీ..
  • Follow Us :
  • google news
  • dailyhunt

దివి..ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బిగ్ బాస్ షో తో ఈ భామ బాగా పాపులరిటీ తెచ్చుకుంది. బిగ్ బాస్ ద్వారా వచ్చిన ఫేమ్ తో ఈ భామ సినిమాలలో అవకాశాలు రాబట్టింది.వచ్చిన అవకాశాలు వినియోగించుకుంటూ దివి దూసుకుపోతుంది.సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వం లో తెరకెక్కిన ‘మహర్షి’ సినిమాలో దివి కాలేజ్ స్టూడెంట్‌గా నటించి మెప్పించింది.. ఆ పాత్ర నిడివి చిన్నదే అయినా కూడా మహేష్ తో కలిసి నటించడంతో అందరి దృష్టి దివి పై పడింది. గత ఏడాది పరంపర అనే వెబ్ సిరీస్ లో నటించింది. ఈ వెబ్ సిరీస్ ఓటిటి లో స్ట్రీమ్ అవుతోంది.అయితే తాజాగా ఈ భామ ‘ఏటీఎమ్’ అనే వెబ్ సిరీస్ లో నటించింది. ఆ వెబ్ సిరీస్ లో తన హాట్ అందాలతో ప్రేక్షకులను ఫిదా చేసింది.

అలాగే ఈ భామ పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప ది రూల్ సినిమాలో న్యూస్ రీడర్ గా నటించింది. ఈ భామ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టీవ్ గా ఉంటుంది.నిత్యం హాట్ ఫొటోలను షేర్ చేస్తూ నెట్టింట రచ్చ చేస్తుంది. తన సరికొత్త అందాలు ప్రదర్శిస్తూ గ్లామర్ షోకి సరికొత్త నిర్వచనం చెబుతుంది.. మత్తెక్కించే కళ్ళు చూపు తిప్పుకోలేని సొగసుతో దివి మాయ చేస్తుంది.తన సహజ అందం తో దివి సోషల్ మీడియాలో మంచి క్రేజ్ సంపాదించుకుంది.దివి ఎలాంటి డ్రెస్ లో మెరిసినా కుర్రాళ్లు ఆమె అందానికి మైమరచిపోతున్నారు…తాజాగా దివి హాట్ హాట్ ఫోజులతో రెచ్చిపోయింది.తెల్ల చీరలో దివి దేవ కన్యలా మెరిసింది. తెల్ల చీరలో తన బ్యాక్ అందాలు చూపిస్తూ రెచ్చగొడుతుంది.తన హాట్ ఫోటోలకు దివి చిలిపిగా కామెంట్ కూడా చేసింది.నిన్ను తలుచుకుంటూ కొండల్లో గుట్టల్లో ఒంటరిగా తిరిగేస్తున్నా అంటూ అదిరిపోయే క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • #tempting poses
  • #white saree
  • Divi
  • hot beauty

తాజావార్తలు

  • Off The Record: జనసేన కోసం రంగంలోకి ఐప్యాక్ మాజీ టీం..

  • SSC Exam: ‘పది’ విద్యార్థులకు శుభవార్త.. ప్రతి ఒక్కరికీ 7 మార్కులు కలిపేందుకు బోర్డు నిర్ణయం..

  • Kavitha : BRSలో కలవరానికి కారణమవుతున్న కవిత మాటలు

  • Chandigarh Blast: బీజేపీ ఆఫీస్ పేలుడు ఘటన వెనక పాక్ ఐఎస్ఐ హస్తం.. ఐదుగురు అరెస్ట్..

  • Hydra: ‘ఆ ఇళ్ల జోలికి వెళ్లం’.. గుడ్ న్యూస్ చెప్పిన హైడ్రా..

ట్రెండింగ్‌

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions