NTV Telugu Site icon

Divi Vadthya : పల్లెటూరి భామ లా మెరిసిన దివి..స్టన్నింగ్ పోజులతో అదరగొడుతుందిగా..

Whatsapp Image 2023 08 27 At 8.38.36 Pm

Whatsapp Image 2023 08 27 At 8.38.36 Pm

దివి ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.బిగ్ బాస్ షో లో పాల్గొని దివి బాగా పాపులారిటీ తెచ్చుకుంది. బిగ్ బాస్ షో తర్వాత దివి వరుస ఆఫర్స్ తో దూసుకుపోతుంది.ఈ భామ సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లో కూడా ఎంతో సందడి చేస్తుంది.కెరీర్ బిగినింగ్ లో దివి చిన్న సినిమాలలో హీరోయిన్ గా చేసింది.. ఆ తరువాత మహర్షి చిత్రంలో కాలేజ్ స్టూడెంట్ పాత్రలో సూపర్ స్టార్ మహేష్ బాబు పక్కన నటించింది.. ఆ చిత్రంలో దివికి చెప్పుకోదగ్గ స్క్రీన్ స్పేస్ కూడా ఉంది.కానీ మహర్షి మూవీ ఈ భామకు ఎలాంటి గుర్తింపు ను ఇవ్వలేదు.ప్రస్తుతం ఆమె కెరీర్ బాగానే సాగుతుంది. ఈ భామ పుష్ప సినిమా రెండవ భాగంగా తెరకెక్కుతున్న పుష్ప ది రూల్ సినిమాలో ఒక ముఖ్య పాత్రలో నటిస్తుంది.అలాగే సోషల్ మీడియాలో తన ఫ్యాన్స్ కి ఎప్పుడు టచ్ లో ఉంటుంది..

ఇటీవల విడుదల అయినా రుద్రంగి మూవీలో దివి కీలక పాత్ర పోషించింది. ఈ సినిమాలో జగపతిబాబు, మమతా మోహన్ దాస్, విమలా రామన్ ప్రధాన పాత్రలలో నటించారు.. ఈ సినిమా జులై 7న విడుదలైన ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు.ఈ భామ సోషల్ మీడియాలో నిత్యం తన హాట్ ఫోటోలని పోస్ట్ చేస్తూ రెచ్చగొడుతుంది…తాజాగా దివి పల్లెటూరి పిల్లలా కనిపించింది.. బ్రౌన్ శారీలో ఓపెన్ షోల్డర్ బ్లౌజ్ లో హాట్ గా పోజులు ఇస్తూ రెచ్చగొట్టింది.తన నడుము అందాలతో మతి పోగొట్టింది. కొంటె చూపులతో మత్తెక్కించింది.తన నిలువెత్తు సోయగాలతో దివి చేస్తున్న అల్లరి అంతా ఇంతా కాదు..తన ఫోటోలకు దివి చిలిపిగా కామెంట్ కూడా పెట్టింది. కొంచెం కొంచెం కొరుక్కు తినవయ్యా అంటూ దివి క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.పల్లెటూరి భామ గెటప్ లో దివి నీ సొగసు అదిరిపోయింది అంటూ నెటిజన్లు హాట్ గా కామెంట్స్ చేస్తున్నారు.