Site icon NTV Telugu

Disha Patani: బాబోయ్.. ఇంత హాట్ అయితే తట్టుకోవడం కష్టమే..

Dishapatani

Dishapatani

బాలివుడ్ అందాల బాంబ్ దిశా పటాని పేరు తెలియని వాళ్ళు అస్సలు ఉండరు.. ఒక వైపు వరుస సినిమాలు చేస్తున్నా కూడా మరోవైపు సోషల్ మీడియాలో ఘాటు అందాలకు పనిపెడుతూ గ్లామర్ డోస్ పెంచుతూ కుర్రకారు మతి పోగొడుతుంది.. తాజాగా అంతకు మించి గ్లామరస్ అందాలను నెట్టింట షేర్ చేసింది.. లోదుస్తులలో ఉన్న ఆ ఫోటోలు ప్రస్తుతం ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి.. ఇక ఈ అమ్మడు తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమే..

తెలుగు స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘లోఫర్’ చిత్రంతో దిశా పటానీ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. తన కెరీర్ లో తొలిచిత్రం కూడా ఇదే. టాలీవుడ్ ఎంట్రీ తర్వాత బాలీవుడ్ లో వరుస ఆఫర్లు సొంతం చేసుకుంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరిచింది.. ఇకపోతే నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సరసన్ ‘ఎంఎస్ ధోనీ’తో మాత్రం దిశా పటానీకి మంచి గుర్తింపు దక్కింది. ఈ చిత్రం కూడా ప్రేక్షకుల నుంచి ఆదరణ లభించింది. ఆ తర్వాత నుంచి బాలీవుడ్ లో వరుస చిత్రాలతో బిజీ అయ్యింది. గ్లామర్ రోల్స్ తో పాటు ఇటీవల యాక్షన్ సినిమాల్లోనూ నటిస్తోంది…

ఇకపోతే ప్రస్తుతం ఈ అమ్మడు ‘ది నైట్ మేనేజర్ 2’ సిరీస్ ప్రమోషన్స్లో ఉంది.. ఈ సందర్బంగా ముంబైలో నిర్వహించిన ప్రమోషనల్ ఈవెంట్ లో దిశా పటానీ కూడా పాల్గొంది..ట్రెండీ అవుట్ ఫిట్స్ లో కిల్లింగ్ లుక్ ను సొంతం చేసుకుంది. పలుచటి స్లీవ్ లెస్ టాప్ లో ఎద అందాలను విందు చేసింది. టైట్ జీన్స్ లో గ్లామర్ మెరుపులు మెరిపించింది..ప్రస్తుతం సౌత్ సినిమాల్లోనే సందడి చేయబోతోంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ‘ప్రాజెక్ట్ కే’లో ఈ ముద్దుగుమ్మ కీలక పాత్ర పోషిస్తోంది. ఆమె బర్త్ డే సందర్భంగా రీసెంట్ గా టీమ్ ఫస్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.. అలాగే తమిళ్ లో సినిమాలు చేస్తూ వస్తుంది..

Exit mobile version