Site icon NTV Telugu

Disha Patani : అబ్బా..నడుము వంపులతో నిద్రలేకుండా చేస్తున్న దిశా…

Disa Patani

Disa Patani

బాలివుడ్ బ్యూటీ హీరోయిన్ దిశా పటాని అందాల అరాచకం.. అందాల ఆరాబోతలో రోజురోజుకు బౌండరీలను దాటేస్తుంది.. బికినీ అందాలకు దిశా పటాని కేర్ ఆఫ్ అడ్రస్. ఈ బోల్డ్ బ్యూటీ సమయం సందర్భం లేకుండా బికినీలో దర్శనమిస్తుంది. అయితే దిశా తన ఫేవరెట్ స్విమ్ సెట్ పారేసుకుందట. చిరుత మచ్చల డిజైన్ కలిగిన ఆ స్విమ్ సెట్ లో గతంలో దిగిన ఫోటో షేర్ చేసింది. దిశా పటాని పోస్ట్ పై నెటిజన్స్ క్రేజీగా స్పందిస్తున్నారు.. దాంతో ఫోటోలు ఎప్పుడూ వైరల్ అవుతుంటాయి..తాజాగా తెల్లని చీరలో ఎంజిల్ లాగా ఉన్న ఫోటోలను షేర్ చేసింది.. ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి..

దిశా పటాని చాలా కాలం తర్వాత తెలుగు ఆడియన్స్ ని పలకరించనుంది. ప్రభాస్ భారీ బడ్జెట్ మూవీ ప్రాజెక్ట్ కే చిత్రంలో దిశా పటాని నటిస్తుంది. ఇటీవల ఆమె ఫస్ట్ లుక్ షేర్ చేయగా వైరల్ అవుతుంది.. తన లుక్ పై నెట్టింట పెద్ద చర్చే జరుగుతుంది..ప్రాజెక్ట్ కే టైం ట్రావెలర్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న సైన్స్ ఫిక్షన్ మూవీని ప్రముఖంగా వినిపిస్తోంది.. అంటే ఈ అమ్మడు సర్ ప్రైజ్ చెయ్యడానికో రెడీ అవుతుందని తెలుస్తుంది.. ఈ మూవీలో దీపికా పదుకొనె లీడ్ హీరోయిన్ గా చేస్తుంది. కమల్ హాసన్, అమితాబ్ వంటి లెజెండ్స్ ప్రాజెక్ట్ కే చిత్రంలో నటిస్తున్నారు.. ఈ సినిమాను సమ్మర్ మూవీగా మేలో విడుదల చేయబోతున్నారు…

అదే సమయంలో బాలీవుడ్ లో బిజీ అయ్యారు. దిశా కుంగ్ ఫు యోగా అనే చైనీస్ మూవీలో కూడా నటించారు.. సౌత్ లో కంగువ అనే సినిమాలో కూడా నటిస్తుంది..ఈ తమిళ చిత్రంలో సూర్య హీరోగా నటిస్తున్నారు. ఇది భారీ పీరియాడిక్ మూవీ అని సమాచారం. ఈ చిత్రంలో దిశా కీలక రోల్ చేస్తున్నారు.. ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలో కూడా బిజీగా ఉంటుంది.. లేటెస్ట్ ఫొటోస్ ను షేర్ చేస్తూ వస్తుంది.. తాజాగా తెల్లని చీరలో నడుము అందాలతో పిచ్చెక్కించే ఫోటోలను షేర్ చేసింది.. అవి ఎంతగా వైరల్ అవుతున్నాయో చూస్తూనే ఉన్నాం..మీరు ఒక లుక్ వేసుకోండి..

Exit mobile version