బాలివుడ్ బ్యూటీ హీరోయిన్ దిశా పటాని అందాల అరాచకం.. అందాల ఆరాబోతలో బౌండరీలను దాటేస్తుంది.. బికినీ అందాలకు దిశా పటాని కేరాఫ్ అడ్రస్. ఈ బోల్డ్ బ్యూటీ ఎప్పుడు బికినీలో దర్శనమిస్తుంది.. కానీ తాజాగా ట్రెడిషనల్ లుక్ లో మెరిసింది.. ఇలా ఈ అమ్మడును చూడటం ఫస్ట్ టైం అయినా కూడా డ్రెస్సులో చాలా అందంగా ఉంది. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..
పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘లోఫర్’ చిత్రంతో దిశా పటానీ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. తన కెరీర్ లో తొలిచిత్రం కూడా ఇదే. టాలీవుడ్ ఎంట్రీ తర్వాత బాలీవుడ్ లో వరుస ఆఫర్లు సొంతం చేసుకుంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరిచింది.. ఇకపోతే నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సరసన్ ‘ఎంఎస్ ధోనీ’తో మాత్రం దిశా పటానీకి మంచి గుర్తింపు దక్కింది. ఈ చిత్రం కూడా ప్రేక్షకుల నుంచి ఆదరణ లభించింది. ఆ తర్వాత నుంచి బాలీవుడ్ లో వరుస సినిమాలతో అయ్యింది. గ్లామర్ రోల్స్ తో పాటు ఇటీవల యాక్షన్ సినిమాల్లోనూ నటిస్తోంది…
ఇకపోతే ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగులో కూడా వరుస సినిమాలను లైన్లో పెడుతుంది.. ఒకవైపు ఫుల్ గా సినిమాలు ఉన్నా కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. మరోవైపు హాట్ అందాలతో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ప్రస్తుతం సౌత్ సినిమాల్లోనే సందడి చేయబోతోంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కల్కి సినిమాలో అమ్మడు నటిస్తుందన్న విషయం తెలిసిందే.. అలాగే తమిళ్ లో సినిమాలు చేస్తూ వస్తుంది..