Deviyani Sharma : సేవ్ ద యూత్.. బికినీలో దేవయాని శర్మ బీభత్సం
- బికినీలో రెచ్చిపోయిన దేవయాని శర్మ
- అందాల ఆరబోతలో యూత్ కు నిద్రపట్టనీయని వైనం
- వైరల్ అవుతున్న ఫోటోలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Deviyani Sharma : పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి నటించిన రొమాంటిక్ చిత్రంలో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్లో నటించింది దేవయాని శర్మ. ఈ సినిమాతో దేవయాని శర్మకు మంచి గుర్తింపు వచ్చింది. ఈ సినిమాలో కాస్త బోల్డ్ పాత్రలో తళుక్కుమంది. 2023లో వచ్చిన సేవ్ ది టైగర్స్ సిరీస్‌లో కూడా ఆమె చాలా హోమ్లీగా కనిపించింది. ఈ సిరీస్‌కి మంచి క్రేజ్ రావడంతో దేవయానికి కూడా మంచి గుర్తింపు వచ్చింది. అదే ఏడాది సైతాన్ సిరీస్‌లో బోల్డ్ క్యారెక్టర్లో కనిపించి అందరినీ తన వైపుకు తిప్పుకుంది. సైతాన్ సిరీస్‌లో దేవయాని నటన అందరినీ ఔరా అనిపించింది. దేవయాని శర్మ మోడలింగ్ నుంచి సినిమాల్లోకి వచ్చింది. కెరీర్ స్టార్టింగ్‌లో బాలీవుడ్‌లో ఓ సినిమా చేసింది. అక్కడ లవ్ శుదా సినిమాలో చిన్న క్యారెక్టర్ చేసింది. ఆ తర్వాత టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. రొమాంటిక్ చిత్రాలతో పాటు, ఆమె అనగనగా, ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్ సిరీస్‌లను కూడా చేసింది. మెల్లగా అవకాశాలు అందుకుంటూ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంటున్న దేవయాని శర్మ సోషల్ మీడియాలో మాత్రం ఓ అందాల ఆటమ్ బాంబ్ అనే చెప్పాలి. ఈ అమ్మడు ఫోటోలు క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. దేవయాని శర్మ తన అందంతో కుర్రాళ్ల గుండెల్లోకి బాణాలు ఎక్కిస్తోంది.
Also Read
- IPL 2027: CSKకు కోలుకోలేని దెబ్బ.. ఒకేసారి మూడు జట్లకు రాజీనామా.. అతడికే జట్టు బాధ్యతలు..
- Jantar Mantar Love Story: నిరసన కోసం వస్తే వధువే దొరికింది.. పెళ్లితో ఒక్కటైన విద్యార్థులు
- Bhogapuram International Airport: భోగాపురం నుంచి దేశీయ, అంతర్జాతీయ విమానాలకు గ్రీన్ సిగ్నల్.. ఎయిర్‌లైన్స్ షెడ్యూల్ ఖరారు
- Test Cricket: డబ్ల్యూటీసీ రేసులో అసలైన డ్రామా.. 9 మ్యాచ్‌లు, 7 గెలుపులు.. టీమిండియా మైండ్ గేమ్ మొదలు..
తాజాగా దేవియాని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన బికినీ ఫోటోలు వైరల్‌గా మారాయి. సముద్ర అందాల మధ్య ఆమె ఆకర్షణీయమైన లుక్ అభిమానులను చూపుతిప్పుకోనివ్వడం లేదు. ఉబికి వస్తున్న అందాలను ప్రదర్శిస్తూ హైలెట్ చేసింది. ప్రస్తుతం దేవియాని కొత్త ప్రాజెక్టులపై దృష్టి పెట్టి బిజీగా కొనసాగుతోంది. “లైఫ్ స్టోరీస్” అనే కొత్త వెబ్ సిరీస్‌లో ఆమె కీలక పాత్రలో నటించనుంది. దేవియాని సోషల్ మీడియా ద్వారా తన వ్యక్తిత్వం, గ్లామర్‌ను హైలెట్ చేస్తూ, నెటిజన్లను ఆకర్షిస్తోంది. తాజా ఫోటోషూట్‌లో ఆమె కేవలం సౌందర్యమే కాకుండా, బోల్డ్ లుక్స్ తో కూడా ఆకట్టుకుంది. ప్రకృతి మధ్య ఆమె క్లాసీ లుక్ ప్రతి ఒక్కరినీ ఆకర్షించే విధంగా ఉంది. టు హాట్ అంటూ నెటిజన్లు కొంటెగా కామెంట్స్ చేస్తున్నారు.
Read Also:CM Chandrababu: ఎడ్యుకేషన్, స్కిల్స్, ఉద్యోగాలు ఒక విజన్‌తో జరగాలి..
తాజావార్తలు
-
Ramayana: ఊపిరి పీల్చుకున్న రామాయణం టీమ్?
-
Srisailam Dam: శ్రీశైలం వైపు దూసుకొస్తున్న కృష్ణమ్మ.. వారంలో గేట్లు ఎత్తే అవకాశం.!
-
IPL 2027: CSKకు కోలుకోలేని దెబ్బ.. ఒకేసారి మూడు జట్లకు రాజీనామా.. అతడికే జట్టు బాధ్యతలు..
-
Jantar Mantar Love Story: నిరసన కోసం వస్తే వధువే దొరికింది.. పెళ్లితో ఒక్కటైన విద్యార్థులు
-
Bhogapuram International Airport: భోగాపురం నుంచి దేశీయ, అంతర్జాతీయ విమానాలకు గ్రీన్ సిగ్నల్.. ఎయిర్‌లైన్స్ షెడ్యూల్ ఖరారు
ట్రెండింగ్
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్‌కార్ట్‌లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్‌పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్‌లెస్ స్పోక్ వీల్స్‌తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!
-
24 క్యారెట్ బంగారంతో లగ్జరీ టచ్.. Caviar నుంచి ప్రత్యేక ఎడిషన్ల స్మార్ట్ ఫోన్స్ లాంచ్.!