హాట్ యాంకర్ దీపికా పిల్లి ఆ విషయంలో అసలు కాంప్రమైస్ అవ్వట్లేదు.. సోషల్ మీడియా వేదికగా పరువాల విందు చేస్తుంది. తాజాగా పింక్ కలర్ ట్రెండీ వేర్ ధరించి అందరిని బాగా ఆకట్టుకుంది.థైస్ కనిపించేలా బోల్డ్ ఫోజుల్లో టహీట్ పెంచేసింది. దీపికా పిల్లి లేటెస్ట్ ఫోటోస్ బాగా వైరల్ అవుతున్నాయి. దీపికా పిల్లి ఎదిగిన తీరు చాలా మందికి ఆశ్చర్యం కలిగిస్తుంది. ఒకప్పటి ఈ టిక్ టాక్ స్టార్ ఇప్పుడు యాంకర్ అయ్యారు. దీపికా మొదట్లో టిక్ టాక్ వీడియోలను చేసేది. ఆమెకు మిలియన్స్ లో ఫాలోవర్స్ అయితే దక్కారు. అలా సోషల్ మీడియా సెలబ్రిటీ గా మారింది. టిక్ టాక్ బ్యాన్ చేయడం ఆమెకు పెద్ద షాక్ తగిలింది.. అయితే ఇంస్టాగ్రామ్ తో తన ఫాలోవర్స్ కి అందుబాటులోకి వచ్చింది. అనూహ్యంగా ఢీ సీజన్ 13 యాంకర్ గా దీపికా కు ఆఫర్ వచ్చింది.రష్మీ గౌతమ్ తో పాటు ఢీ షోకి దీపికా యాంకర్ గా వ్యవహరించింది. ఢీ 13 సూపర్ హిట్ కాగా అందులో దీపికా పాత్ర కూడా చాలానే ఉంది. రష్మీ-సుడిగాలి సుధీర్ ఒక జంట కాగా దీపికా పిల్లి-హైపర్ ఆది మరొక జంటగా నవ్వులు కురిపించారు. ఢీ షో దీపికా పిల్లికి మరింత పాపులారిటీ ని తెచ్చింది. అయితే నెక్స్ట్ సీజన్ నుండి దీపికా పిల్లి, రష్మీ, సుడిగాలి సుధీర్ లను తీసేసారు.
దీపికా పిల్లికి సినిమా ఆఫర్ కూడా రావడం గమనార్హం.వాంటెడ్ పండుగాడ్ మూవీలో దీపికా పిల్లి హీరోయిన్ గా చేశారు. అనసూయ, సునీల్, వెన్నెల కిషోర్ వంటి స్టార్స్ నటించగా దీపికా పిల్లి కూడా ఆ చిత్రంలో నటించింది.. తన అందాలతో ప్రేక్షకులను బాగా అలరించింది.. సీనియర్ దర్శకుడు కె రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో తెరకెక్కిన వాంటెడ్ పండుగాడ్ భారీ డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. సినిమా ఆడి ఉంటే దీపికా పిల్లి కెరీర్ కి బాగా ప్లస్ అయ్యేది. ఆ మధ్య కామెడీ స్టాక్ ఎక్స్ఛేంజ్ పేరుతో ఓ కామెడీ షో ను చేసింది. ఆహా లో స్ట్రీమ్ అయిన ఈ షోకి సుడిగాలి సుధీర్-దీపికా పిల్లి యాంకర్స్ గా అయితే చేశారు. స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి జడ్జిగా అయితే వ్యవహరించారు. బుల్లితెర మీద మాత్రం దీపికా పిల్లి జోరు తగ్గిందని చెప్పాలి.. అందుకే సోషల్ మీడియాలో ఆమె ఇప్పుడు అందుబాటులో ఉంటున్నారు. తరచుగా హాట్ ఫోటో షూట్స్ చేస్తూ గ్లామర్ తో ప్రేక్షకులను బాగా దగ్గరవుతుంది