Dell Layoffs: లే ఆఫ్ బాటపట్టిన డెల్..6,650 ఉద్యోగులకు గుడ్‌బై
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టెక్ దిగ్గజ కంపెనీలు వరుసగా లేఆఫ్స్ బాటపడుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మాంద్యం కారణంగా కార్పొరేట్ సంస్థలు వేలల్లో ఉద్యోగుల్ని తీసేస్తున్నాయి. మైక్రోసాఫ్ట్, అమెజాన్, గూగుల్, మెటా, ట్విట్టర్, ఇంటెల్, ఓఎల్‌ఎక్స్ తదితర టాంప్ కంపెనీలు ఇప్పటికే చాలా మందిని ఇంటికి పంపించేశాయి. ఈ జాబితాలోకి తాజాగా టెక్ దిగ్గజం డెల్ వచ్చి చేరింది. ప్రపంచవ్యాప్తంగా 6,650 మంది ఉద్యోగులకు తొలగించబోతున్నట్లు సంస్థ తెలిపింది. పర్సనల్ ల్యాప్‌టాప్ కొనుగోలులో క్షీణత, ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ జెఫ్ క్లర్క్ వెల్లడించారు. గ్లోబల్ వర్క్ ఫోర్స్‌లో ఈ తగ్గింపులు 5 శాతం వరకు ఉన్నట్లు తెలిపారు.
Also Read: Ravindra Jadeja: నేనూ ఆడితే బాగుండేది..గాయంపై జడేజా ఎమోషనల్ కామెంట్స్
Also Read
కొవిడ్ మహమ్మారి విజృంభించిన క్రమంలో 2020లో ఈ సంస్థ ఉద్యోగాల కోత విధించింది. ఇప్పుడు మళ్లీ ప్రపంచవ్యాప్తంగా 5 శాతం మందిని తొలగిస్తున్నట్లు కంపెనీ అధికారిక ప్రతినిధి తెలిపారు. గతేడాది 2022, నవంబర్‌లో హెచ్‌పీ కంపెనీ సుమారు 6 వేల మందిని వచ్చే మూడేళ్లలో తొలగిస్తామని తెలిపింది. అందుకు పర్సనల్ కంప్యూటర్లకు డిమాండ్ తగ్గుతుండంతో సంస్థ లాభం పడిపోతోందని పేర్కొంది. అంతేకాదు సిస్కో సిస్టమ్స్, ఇంటర్నేషనల్ బిజినెస్ కార్పొరేషన్ వంటివి కూడా ఉద్యోగులను తొలగించాయి. 2022లో టెక్ సంస్థలు ఏకంగా 97,171 మందిని ఉద్యోగాల నుంచి పీకేశాయి.
Also Read: Asia Cup 2023: ఆసియా కప్ విషయంలో బీసీసీఐకి పీసీబీ వార్నింగ్!
తాజావార్తలు
-
Alpha OTT: అలియా భట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ఆల్ఫా’ ఓటీటీ రిలీజ్ ఫిక్స్.. ఎక్కడ, ఎప్పటి నుంచి చూడొచ్చంటే?
-
No Release Date : ఈ సినిమాలు వచ్చేది ఎప్పుడు.. అసలు వస్తాయా?
-
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!