NTV Telugu Site icon

Delhi : మెట్రోలో డ్యాన్స్ అదరగొట్టిన యువతి.. వీడియో వైరల్..

Delhi Metro (2)

Delhi Metro (2)

ఈ మధ్య కాలంలో ఫెమస్ అవ్వడానికి చాలా మంది చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు.. అందులో కొందరు సోషల్ మీడియాలో క్రేజ్ ను సంపాదించుకోవడం కోసం వింత ప్రయోగాలు చేస్తున్నారు.. అందులో కొందరు పబ్లిక్ లో ఫ్రాంక్ వీడియోలు చేస్తే.. మరి కొంతమంది మాత్రం జనాలు రద్దీగా ఉండే ప్లేసులలో డ్యాన్స్ అదర గొడుతున్నారు.. ఇటీవల ఢిల్లీ మెట్రో డ్యాన్స్ పెర్ఫార్మన్స్ లకు అడ్డాగా మారింది.. నిన్న ఇద్దరు గర్ల్స్ మెట్రో ట్రైన్ లోపల పోల్ డ్యాన్స్ తో అదరగోడితే, ఇప్పుడు మరో యువతి సోలో డ్యాన్స్ పెర్ఫార్మన్స్ తో ఇరగదీసింది.. అందుకు సంబందించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది..

లతా మంగేష్కర్, ఉదిత్ నారాయణ పాడిన పాట అందేఖి అనే పాటకు యువతి డ్యాన్స్ అద్భుతంగా చేసింది.. ఆ యువతి పేరు సీమా కనోజియా.. అందరు చూస్తున్నా పెద్దగా పట్టించుకోని యువతి డ్యాన్స్ చేసింది.. ఆ వీడియోను తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది.. ఆ వీడియో షేర్ చేసిన కొద్ది క్షణాల్లోనే తెగ వైరల్ అవుతూ వచ్చింది.. ఆ వీడియో ను పోస్ట్ చెయ్యగా వెంటనే 75 వేల మందికి పైగా వీడియోను వీక్షించారు..

ఈ వీడియో పై చాలా మంది అభ్యంతరాన్ని తెలియజేస్తున్నారు.. ప్రయానీకులకు ఇబ్బంది కలిగిస్తున్నారు.. అదే విధంగా మెట్రో సేవలను కించ పరుస్తున్నారని తెలుపుతున్నారు..ఇప్పటికే ఢిల్లీ మెట్రో లో అన్ని రకాల పనులకు సంబంధించిన దృశ్యాలు కనిపించాయి. మెట్రోలో చాలా మంది ప్రయాణికులు తమ ఇంట్లో చేసే పనులు, వీధుల్లో చేసే పనులన్నీ చేశారు. మెట్రోలో వాదించుకోవడం, కొట్లాడు కోవటం, డ్యాన్సులు, పాటలు పాడటం, ముద్దులు పెట్టుకుంటూ, అసభ్యకరమైన లు చూసే వారిని మీరు చూసారు. ఇప్పుడు ఎంత మొత్తుకున్నా మరో యువతి కూడా డ్యాన్స్ చెయ్యడం పై అధికారులు సీరియస్ అవుతున్నారు.. ఏం జరుగుతుందో చూడాలి..

Show comments