బిగ్ బాస్ బ్యూటీ దీప్తి సునైనా అందానికి కుర్రకారు ఎప్పుడు ఫిదా.. తన క్యూట్ నెస్ తో అందరిని తెగ ఆకట్టుకుంటుంది.. యూట్యూబ్ లో వెబ్ సిరీస్, షార్ట్స్ చేస్తూ క్రేజ్ ను అందుకుంది.. ఆ తర్వాత బిగ్ బాస్ లో అడుగుపెట్టి బాగా ఫెమస్ అయ్యింది..ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో తెలిసిందే.. క్యూట్ లుక్స్ ఉన్న ఫొటోస్ ను షేర్ చేస్తూ వస్తుంది.. తాజాగా స్టన్నింగ్ లుక్ లో ఉండేది ఫోటోలను షేర్ చేసింది.. అవి కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..
బిగ్ బాస్ లో అడుగు పెట్టింది.. హాట్ అందాలతో పాటుగా హీరో తనీష్ తో చేసిన రొమాన్స్ జనాలను బాగా ఆకట్టుకుంది.. ఆ తర్వాత మళ్లీ యూట్యూబ్ కే అంకితం అయ్యింది.. ఇక ఈ మధ్య గ్లామర్ పై ఫోకస్ పెట్టింది.. సోషల్ మీడియాలో హాట్ అందాలతో పిచ్చెక్కిస్తుంది.. తరచుగా ఇన్స్టాగ్రామ్ లో గ్లామరస్ పిక్స్ ని పోస్ట్ చేస్తోంది. అంతగా ఎక్స్ పోజింగ్ చేయకపోయినా.. కుర్రాళ్లని తనవైపు తిప్పుకునేలా గ్లామర్ షో చేస్తోంది…
తాజాగా ఈ అమ్మడు బ్లాక్ అండ్ వైట్ డ్రెస్సులో స్టైలిష్ గా అదరగొట్టేసింది. దీప్తి సునైనా ఫోజులకు నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నాయి.. రోజు రోజుకు డోస్ పెంచుతుంది.. సమ్మర్ లో తన హాట్ అందాలతో మరింత హీటేక్కిస్తుంది. అంతేకాదు కొందరు నెటిజన్లు షణ్ముఖ్ పేరు తో మరీ కామెంట్ చేస్తున్నారు.. మొత్తానికి ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..
