AP Pensions: జిల్లా కలెక్టర్లతో ఆంధ్రప్రదేశ్ నూతన సిఎస్ గా బాధ్యతలు చెప్పటిన నీరభ్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వచ్చే జులై నుంచి ఉదయం 6 గంటల నుంచి పెన్షన్ పంపిణి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ఇంటికి వెళ్లి పెన్షన్ అందిచాలని ఒకొక్క ఉదోగికి 50 ఇల్లు కేటాయించేలా చూడాలి అని అలానే మొత్తం 7000 రూపాయలు అమౌంట్ అందిచాలని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆ వివరణ కింద వీడియోలో చూసి తెలుసుకోవచ్చు.
AP Pensions: ఏపీలో పెన్షన్ల పంపిణీపై సిఎస్ నీరభ్ కుమార్ సమీక్ష..
- జిల్లా కలెక్టర్లతో నీరభ్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్
- జులై ఉదయం 6 గంటల నుంచి పెన్షన్ పంపిణి
- గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులుతో పెన్షన్ పంపిణి