రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్యశాఖ అదనపు కార్యదర్శి డాక్టర్ మనోహర్ లేఖ.. అన్ని రాష్ట్రాలు కావాల్సినంత మెడికల్ ఆక్సిజన్‌ను స్టాక్‌లో పెట్టుకోవాలి.. కోవిడ్ ఎమర్జెన్సీ నేపథ్యంలో మెడికల్ ఆక్సిజన్ సరఫరాలో ఎటువంటి లోటు రాకుండా చూసుకోవాలని లేఖలో అన్ని రాష్ట్రాలకు సూచనలు చేసింది కేంద్రం.
Covid 19 Omicron Sub-Variant Live: ముంచుకొస్తున్న మహా ప్రళయం.. కేంద్రం కీలక నిర్ణయం

Maxresdefault (1)
