Pushpa 2 : కపుల్ సాంగ్ కు నెట్టింట సూపర్ క్రేజ్..టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతుందిగా..
- కపుల్ సాంగ్ కు నెట్టింట సూపర్ క్రేజ్
- మిలియన్ వ్యూస్ తో టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతుందిగా
Pushpa 2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “పుష్ప 2 ” క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.బ్లాక్ బస్టర్ మూవీ “పుష్ప” కు ఈ సినిమా సీక్వెల్ గా తెరకెక్కుతుంది.ఈ సినిమాలో అల్లుఅర్జున్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమాకు రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.ఈ సినిమా నుండి ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్ ,టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.అయితే రీసెంట్ గా ఈ సినిమా నుండి మేకర్స్ రెండు సాంగ్స్ రిలీజ్ చేసారు.
Read Also :F4 : ఎఫ్ 4 కు రంగం సిద్ధం..త్వరలోనే సెట్స్ పైకి రానున్న ఫన్ టాస్టిక్ మూవీ..?
Also Read
“పుష్ప పుష్ప”అంటూ సాగే ఫస్ట్ సింగల్ కు నెట్టింట భారీగా వ్యూస్ సాధించి చార్ట్ బస్టర్ గా నిలిచింది.ఫస్ట్ సింగల్ కి వచ్చిన క్రేజ్ తో మేకర్స్ ఈ సినిమా నుండి సెకండ్ సింగల్ ను రిలీజ్ చేసారు .అల్లుఅర్జున్ ,రష్మిక మధ్య సాగే “కపుల్ సాంగ్”ను మేకర్స్ రిలీజ్ చేసారు.స్టార్ సింగర్ శ్రేయా ఘోషల్ పాడిన ఈ సాంగ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.నెట్టింట ఈ సాంగ్ కు సూపర్ క్రేజ్ వచ్చింది.ఈ సాంగ్ ను తెలుగు ,తమిళ్ మలయాళం ,కన్నడ ,హిందీ ,బెంగాలీ భాషల్లో లాంచ్ చేయగా నెట్టింట రికార్డు స్థాయిలో వ్యూస్ రాబడుతుంది.ఈ పాట ప్రస్తుతం యూట్యూబ్ లో 100 మిలియన్లకు పైగా వ్యూస్ 1.67 మిలియన్లకు పైగా లైక్స్ తో నెంబర్ వన్ స్థానంలో ట్రెండింగ్ అవుతుంది.
People just cannot stop vibing to #TheCoupleSong ❤️🔥#Pushpa2SecondSingle TRENDING #1 on YouTube for music with 100 MILLION+ VIEWS & 1.67 MILLION+ LIKES 💥💥
▶️ https://t.co/Ko86XxgEyS#Sooseki #Angaaron #Soodaana #Nodoka #Kandaalo #Aaguner 👌 #Pushpa2TheRule Grand release… pic.twitter.com/vSsY38GYPI
— Mythri Movie Makers (@MythriOfficial) June 14, 2024
తాజావార్తలు
-
PBKS vs RR: పంజాబ్ కింగ్స్‌కి అగ్నిపరీక్ష.. టాస్ గెలిచిన రాజస్థాన్! జట్టును రక్షించే బాధ్యత శ్రేయస్ అయ్యర్‌దే!
-
CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ భవన నిర్మాణానికి సీఎం భూమి పూజ.!
-
UAE: చమురు రాజకీయాల్లో ట్విస్ట్.. ఒపెక్ నుంచి యూఏఈ ఔట్.. సౌదీకి భారీ షాక్..
-
Afghanistan: తాలిబన్లకు దొరికిన వేల కోట్ల నిధి.. భారత్‌కు అత్యంత తక్కువ ధరకే ఆయిల్ సప్లై చేసే ఛాన్స్!
-
Food poisoning: బిర్యానీ, వాటర్‌మిలన్ కలిపి తింటే ప్రమాదమా..? శరీరంలో ఏం జరుగుతుంది?
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్‌ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో