కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వ్యవహారం రాష్ట్రంలో హాట్ టాఫిక్‌గా మారింది. తన రాజకీయ ప్రత్యర్థి అయిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్‌ను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవటంతో ఈ రగడ మెుదలైంది. తనకు ఏ మాత్రం సమాచారం ఇవ్వకుండా తాను ఏవరి మీదనైతే పోరాడో వారినే పార్టీలో చేర్చుకున్నారని జీవన్ రెడ్డి అలకబూనారు. ఉదయం పత్రికల్లో చూసి ఎమ్మెల్యే చేరిన వార్త తెలుసుకోవాల్సిన దుస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. మరికొన్ని వివరాల కోసం కింద వీడియో చూడండి..
Jeevan Reddy: MLC పదవికి రాజీనామా చేస్తా…(వీడియో)
- MLC పదవికి రాజీనామా