Chittah Reintroduction Project : మరో 12చిరుతలొస్తున్నాయ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chittah Reintroduction Project : చీతా రీఇంట్రడక్షన్ ప్రాజెక్ట్ కింద దక్షిణాఫ్రికా నుండి మరో 12 చిరుతలు భారతదేశానికి వస్తున్నాయి. వచ్చే నెలలో దక్షిణాఫ్రికా నుంచి చిరుతలను రవాణా చేయనున్నారు. ఈ చిరుతలు భారతదేశంలోకి ప్రవేశించిన తర్వాత, దేశంలోని మొత్తం చిరుతల సంఖ్య 20 అవుతుంది.
Read Also: Meat Ban: ఎయిర్ పోర్టుకు 10కి.మీ పరిధిలో మాంసం విక్రయాలు బంద్
Also Read
- Pawan Kalyan: కమిటీ పనితీరు సరిగా లేదు.. పిఠాపురంలో క్యాంప్ ఆఫీస్ పెడతా!
- Royal Enfield Classic 350 లవర్స్‌కు గుడ్‌న్యూస్.. కొత్త కలర్ వచ్చేసింది.. ధర ఎంతో తెలుసా?
- Paneer Tomato Rice: బిజీ లైఫ్‌కి బెస్ట్ హెల్తీ చాయిస్.. రెస్టారెంట్ రుచితో కుక్కర్‌లోనే ఘుమఘుమలాడే ‘పన్నీర్ టమాటో రైస్’ సులువుగా చేసేయండి ఇలా.!
- Breakfast Scheme: స్కూల్ పిల్లలకు గుడ్‌న్యూస్.. ఉచిత టిఫిన్ పథకం ప్రారంభం.. మెనూ ఇదే..
భారతదేశంలో అంతరించిపోయిన చిరుతను తిరిగి ప్రవేశపెట్టేందుకు భారత ప్రభుత్వం చీతా రీఇంట్రడక్టరీ ప్రాజెక్ట్‌ను చేపట్టింది. ఆ కింద గతేడాది సెప్టెంబర్ 17, 2022న నమీబియా నుంచి ఆర్డర్ చేసిన 8 చిరుతలను మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో ప్రధాని మోదీ విడుదల చేశారు. ఆ ఎనిమిది చిరుతల్లో 5 ఆడ, మూడు మగ చిరుతలు ఉన్నాయి. ఈ చిరుతలు అంతరించిపోయిన చిరుతల సంఖ్య పెంచడానికి ఆఫ్రికా నుంచి మరో 12 చిరుతలను ఆర్డర్ చేయనున్నారు.
Read Also: Teddy Love : విచిత్రమైన ప్రేమకథ.. భర్త పోయాక పదేళ్లుగా అన్నీ టెడ్డీ బేర్‌తోనే..
ఫిబ్రవరిలో 12 చిరుతలను దిగుమతి చేసుకున్న తరువాత.. వచ్చే ఎనిమిది నుండి పదేళ్ల వరకు ప్రతి సంవత్సరం 12 చిరుతలను తరలించే ప్రణాళికలు ఉన్నాయని పర్యావరణ మంత్రిత్వ శాఖ ఇటీవల తెలిపింది. ఈ 12 చిరుతలను కూడా తొలుత కునో పార్క్‌కు తరలించనున్నారు. దీనికి సంబంధించి ఇటీవల భారత్-దక్షిణాఫ్రికా మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంపై పర్యావరణ మంత్రి భూపేంద్ర యాదవ్ ట్వీట్ చేశారు.
తాజావార్తలు
-
Pawan Kalyan: కమిటీ పనితీరు సరిగా లేదు.. పిఠాపురంలో క్యాంప్ ఆఫీస్ పెడతా!
-
Royal Enfield Classic 350 లవర్స్‌కు గుడ్‌న్యూస్.. కొత్త కలర్ వచ్చేసింది.. ధర ఎంతో తెలుసా?
-
Paneer Tomato Rice: బిజీ లైఫ్‌కి బెస్ట్ హెల్తీ చాయిస్.. రెస్టారెంట్ రుచితో కుక్కర్‌లోనే ఘుమఘుమలాడే ‘పన్నీర్ టమాటో రైస్’ సులువుగా చేసేయండి ఇలా.!
-
Breakfast Scheme: స్కూల్ పిల్లలకు గుడ్‌న్యూస్.. ఉచిత టిఫిన్ పథకం ప్రారంభం.. మెనూ ఇదే..
-
Raghav Juyal: ‘ది ప్యారడైజ్’ ఈవెంటా.? లేక రాఘవ్ జుయల్ డ్యాన్స్ షోనా..? డాన్స్‌తో అదరగొట్టేసాడుగా.!
ట్రెండింగ్
-
100+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో VIVO WATCH 6 స్మార్ట్‌వాచ్ లాంచ్.. ఫీచర్స్, ధర ఇవే.!
-
42 గంటల బ్యాటరీ, అల్ట్రా-లైట్ డిజైన్, AI ఫీచర్లతో VIVO Buds Clip ఓపెన్-ఇయర్ ఇయర్‌ఫోన్స్ లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..!
-
50MP Zeiss కెమెరా, 1.5K 144Hz డిస్‌ప్లే, 6,510mAh బ్యాటరీతో ఫ్లాగ్షిప్ మొబైల్ VIVO X500 Pro లాంచ్.!
-
200MP Zeiss టెలిఫొటో కెమెరా, 2K 144Hz డిస్‌ప్లే, 8,000mAh బ్యాటరీతో VIVO X500 Pro Max లాంచ్..!
-
144Hz డిస్‌ప్లే, IP68+IP69 రేటింగ్, 1TB స్టోరేజ్, 90W ఛార్జింగ్‌తో VIVO X500.. ధర, ఫీచర్లు ఇదిగో.!