Snowfalling: చైనాలో 10 రోజులుగా కురుస్తున్న మంచు.. ఇబ్బందుల్లో పర్యాటకులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చైనాలోని వాయువ్య జిన్జియాంగ్ ప్రాంతంలో హిమపాతం కారణంగా దాదాపు 1,000 మంది పర్యాటకులు హాలిడే విలేజ్‌లో చిక్కుకుపోయారు. భారీగా హిమపాతం కురుస్తుండటంతో వారిని తరలించేందుకు వాతావరణం సహాకరించడం లేదు.. ఇక, కజకిస్తాన్, రష్యా, మంగోలియా సరిహద్దులకు సమీపంలో ఉన్న ఈ సుందరమైన ప్రదేశమైన హేము గ్రామానికి వెళ్లే రహదారి హిమపాతం కారణంగా గత కొన్ని రోజులుగా మంచుతో కప్పివేయబడింది.
Read Also: Prashanth Varma: జై హనుమాన్ కన్నా ముందే మరో సూపర్ హీరో సినిమా… ఇప్పటికే షూటింగ్ కంప్లీట్
Also Read
- UP News: ప్రియుడితో లేచిపోయిన కూతురు, షాక్‌లో తల్లి మృతి.. బతికున్న కుమార్తెకు అంత్యక్రియలు..
- CM Revanth Reddy : తెలంగాణలో పెట్టుబడులు రెట్టింపు చేయండి.. భద్రత నాది
- Ilhan Omar: సోదరుడితో పెళ్లి ఆరోపణలు.. అమెరికా ఎంపీ ఇల్హాన్ ఒమర్‌పై విచారణ!
- OTR: ఎమ్మెల్సీ ఎన్నికలపై కేటీఆర్, హరీష్ రావు మాస్టర్ ప్లాన్! BRS వ్యూహం ఏంటి?
ఇక, ఈ గ్రామం జిన్జియాంగ్లోని ఆల్టై ప్రిఫెక్చర్లో ఉంది.. ఇక్కడ కొన్ని ప్రాంతాల్లో 10 రోజులుగా మంచు కురుస్తున్నట్లు చైనీస్ మీడియా తెలిపింది. భారీ హిమపాతం కారణంగా ఆల్టే పర్వతాలలోని కనాస్ సుందరమైన ప్రాంతానికి వెళ్లే హైవేలు పూర్తిగా మంచుతో నిండిపోవడంతో పాటు కొంతమంది పర్యాటకులను హెలికాప్టర్ ద్వారా తరలించారు. కానీ, హిమపాతం కారణంగా ఏర్పడిన మంచు కొన్ని ప్రాంతాల్లో ఏడు మీటర్ల ఎత్తు వరకు పేరుకుపోయింది. చాలా చోట్ల మంచు తొలగింపు పరికరాల కంటే ఎక్కువగా ఉంది. 50 కిలో మీటర్లు (31 మైళ్ళు) పూడ్చిన రహదారిని క్లియర్ చేసే పని ఒక వారం ముందే కొనసాగుతుంది.
Read Also: Hyderabad to Ayodhya: గుడ్‌న్యూస్.. హైదరాబాద్ నుంచి అయోధ్యకు స్పెషల్ ట్రైన్..!
అయితే, మంచు తొలగింపు పనులను రెస్క్యూ చేస్తున్నారు. అయితే, ఈ వర్క్ జరుగుతుండగా రాళ్లు, శిథిలాలతో పాటు చెట్ల కొమ్మలు మంచుతో కప్పబడింది. అలాగే, హేము గ్రామానికి పిండి, ఇంధనం లాంటి సామాగ్రిని తీసుకెళ్లాల్సిన సైనిక హెలికాప్టర్ ఇవాళ ఉదయం ఆలస్యం అయింది. ఇక, రెస్క్యూ అండ్ రిలీఫ్ ఆపరేషన్ల కోసం 53 మంది సిబ్బందిని.. 31 సెట్ల యంత్రాలతో పాటు పరికరాలను ఏర్పాటు చేసినట్లు ఆల్టైలోని హైవే మేనేజ్మెంట్ అధికారులు తెలిపారు. ఇక్కడ ఇలాంటి హిమపాతం కురవడం పెద్ద సమస్య కాదు.. ఇంతకు ముందు భారీ హిమపాతాన్ని చూశాం.. అయితే హిమపాతాల యొక్క అధిక ఫ్రీక్వెన్సీని మేము చూడలేదు అని హైవే మేనేజ్మెంట్ బ్యూరో హెడ్ చెప్పారు. హిమపాతం కారణంగా చివరి నాలుగు కిలోమీటర్ల (2.5 మైళ్లు) రహదారిపై పెద్ద మొత్తంలో మంచు కురుస్తున్నందున హేము గ్రామానికి వెళ్లే పరిస్థితి లేదు.. మంచు తొలగింపు పని కొంతకాలం కొనసాగుతుందని జావో వెల్లడించారు.
తాజావార్తలు
-
Telangana MLC Elections: MLC ఎన్నికల్లో కామ్రేడ్స్ చెరోదారి! కాంగ్రెస్‌కు షాక్ తప్పదా?
-
UP News: ప్రియుడితో లేచిపోయిన కూతురు, షాక్‌లో తల్లి మృతి.. బతికున్న కుమార్తెకు అంత్యక్రియలు..
-
CM Revanth Reddy : తెలంగాణలో పెట్టుబడులు రెట్టింపు చేయండి.. భద్రత నాది
-
Keerthy Suresh: విమానంలో కీర్తి సురేశ్‌తో తాగుబోతు రచ్చ!
-
Ilhan Omar: సోదరుడితో పెళ్లి ఆరోపణలు.. అమెరికా ఎంపీ ఇల్హాన్ ఒమర్‌పై విచారణ!
ట్రెండింగ్
-
Scalp Care Tips : చలికాలంలో చుండ్రు వేధిస్తోందా? ఈజీ అండ్ నాచురల్ చిట్కాలతో చెక్ పెట్టండిలా
-
Ragi Biscuits: ఓవెన్ లేకుండానే ఇంట్లో కరకరలాడే ‘రాగి బిస్కెట్లు’.. ఇలా చేస్తే పిల్లలు లొట్టలేసుకుంటూ తింటారంతే..!
-
Rice Flour Poori Recipe: ప్రతీసారి గోధుమ పిండి పూరీలేనా?.. ఈ ఫెస్టివల్ సీజన్లో సాఫ్ట్ బియ్యప్పిండి పూరీలు ట్రై చేయండి..
-
Remove Stubborn Stains: ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు.. బట్టలపై ఉండే ఎంతటి జిడ్డు, మొండి మరకలైనా ఇట్టే వదలాల్సిందే..!
-
Tata Motors Diwali Offers: ఆఫర్లే.. ఆఫర్లు.. టాటా మోటార్స్ దీపావళి సేల్..! ఏ కారుపై ఎంత తగ్గించారంటే..?