Chimpanzee : చింపాంజీలు గాయాలను నయం చేస్తాయి.. పరిశోధనలో ఆసక్తికర విషయాలు
- గాయాలకు చికిత్స చేసుకుంటున్న చింపాంజీలు
- పరిశోధకులు చేపట్టిన అధ్యయనంలో వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chimpanzee : మనుషుల కంటే జంతువులు తెలివైనవనీ తరచూ చెబుతుంటారు. కానీ ఇప్పుడు అది రుజువవుతోంది. ఇటీవలి అధ్యయనంలో చింపాంజీలు తమ శరీరంలోని గాయాలను నయం చేయడానికి వివిధ ఔషధ మొక్కలను ఉపయోగిస్తాయని పేర్కొన్నారు. ఇటీవల ఉగాండాలోని ‘బుడోంగో సెంట్రల్ ఫారెస్ట్ రిజర్వ్’లోని బ్రిటన్‌లోని ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం పరిశోధకులు చింపాంజీల ప్రవర్తన, వాటి ఆరోగ్యంపై అధ్యయనం చేశారు. ఆ తర్వాత చింపాంజీలు తమ శరీరంలోని గాయాలను నయం చేయగలవని పేర్కొన్నారు. అవి ఔషధాలను కలిగి ఉన్న మొక్కలను కనుగొని తింటాయి. చింపాంజీలు యాదృచ్ఛికంగా మందులు తింటున్నాయా లేదా ఉద్దేశపూర్వకంగా తింటాయా అనేది పూర్తిగా ధృవీకరించలేదని పరిశోధకులు తెలిపారు.
Read Also:Babar Azam-PCB: ఆ క్రికెటర్‌పై లీగల్ యాక్షన్‌కు సిద్దమైన బాబర్ అజామ్!
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
51 అడవి చింపాంజీలపై పరిశోధన
ఈ పరిశోధన ప్లో్స్ వన్(PLOS ONE) పత్రికలో ప్రచురించారు. పరిశోధకులు 51 అడవి చింపాంజీలపై తమ పరిశోధనలు చేశారు. అధ్యయన సమయంలో కొన్ని కారణాల వల్ల తన చేతికి గాయమైన ఒక మగ చింపాంజీ ఫెర్న్ ఆకులను కనుగొని నొప్పిని, వాపును తగ్గించడానికి ఉపయోగిస్తుందని పరిశోధకులు గమనించారు. ఇది కాకుండా మరొక చింపాంజీ పరాన్నజీవి ఇన్ఫెక్షన్తో బాధపడుతోంది. దీంతో అది ‘స్కూటియా మిర్టినా’ బెరడును తింటుంది. ఈ ఔషధంలో యాంటీబయాటిక్ లక్షణాలు ఉంటాయి.
Read Also:Chandra babu: చీరాల గ్యాంగ్ రేప్ ఘటన.. దర్యాప్తుకు చంద్రబాబు ఆదేశం..(వీడియో)
అనేక రకాల మొక్కలను తినే చింపాంజీలు
చింపాంజీలు రకరకాల మొక్కలను తింటాయి. పరిశోధకులు అడవిలో ఉన్న చెట్లు, మొక్కల గురించి కూడా అధ్యయనం చేశారు. ఇందులో ఔషధ విలువలు కలిగి ఉన్న చెట్లు అడవిలో ఉన్నాయని వారు కనుగొన్నారు. అవి చింపాంజీల ఆహారంలో భాగంగా తీసుకుంటాయి. అయితే అవన్నీ వ్యాధులు లేదా అనారోగ్యాలకు కారణమైనప్పుడు వాటిని నివారించడంలో దోహదం చేస్తాయి. వీటిలో 88 శాతం మొక్కలు బ్యాక్టీరియా వ్యాప్తిని నిరోధించగా, 33 శాతం మొక్కలు నొప్పి, మంటలను తగ్గించాయి.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..