సార్వత్రిక ఎన్నికల్లో చారిత్రాత్మక విజయాన్ని సాధించిన చంద్రబాబు నిన్న సాయంత్రం ఏపీ ముఖ్యమంత్రిగా సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రధాన హామీలు నెరవేర్చేలా, మెగా డీఎస్సీ, ల్యాండ్ టైటిలింగ్ యాక్టు రద్దు, పింఛన్ల పెంపు, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, నైపుణ్య గణన వంటి దస్త్రాలపై సంతకాలు చేసారు. మరికొన్ని వివరాల కోసం డిస్క్రిప్షన్ లో ఉన్న వీడియో ని చూడండి…
Andhra Pradesh Cm: మెగా డీఎస్సీతో పాటు నాలుగు కీలక ఫైళ్లపై సీఎం చంద్రబాబు నాయుడు తొలి సంతకం..(వీడియో)
- చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరణ
- ఎన్నికల హామీలపై తొలి సంతకాలు