Site icon NTV Telugu

Andhra Pradesh: ప్రభుత్వంలో కీలక మార్పులు అధికారుల నియామకంపై చంద్రబాబు కసరత్తు

Maxresdefault (11)

Maxresdefault (11)

ఈ నెల 12న చంద్రబాబు నాయుడు అమరావతిలో సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ క్రమంలోనే తన అధికారుల బృందాన్ని, కలెక్టర్లను ఎంపిక చేయడానికి చంద్రబాబు నాయుడు ఇప్పటికే కసరత్తు ప్రారంభించారు. . ఇప్పటికే ఆరోపణలు ఎదురుకుంటున్న జవహర్ రెడ్డి (సీఎస్‌) తో పాటు కొందరు అధికారులకు బదిలీలు జారీచేశారు కొత్త సీఎస్‌గా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు నీరబ్‌కుమార్‌ ఎంపిక జరిగింది ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి ముద్దాడ రవిచంద్రను నియమించారు. మరిన్ని వివరాలు కొరకు కింది వీడియో క్లిక్ చేయండి.
YouTube video player

Exit mobile version