Ap CM Chandrababu Naidu Said: ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో ఎన్నికలు ఏకపక్షంగా జరిగి అద్భుతమైన మెజారిటీతో ముగిశాయి అని ఏపీ సీఎం చంద్రబాబు పేరుకున్నారు. కర్నూల్‌ను అభివృద్ధి చేయడం టీడీపీ, జనసేన , బీజేపీ, బాధ్యత అంటు సీఎం కూడా మామూలు మనిషిగానే వస్తారని, ప్రజలతో కలిసి ఉంటామని చెప్పారు. రాజకీయ నాయకులు ప్రజల కోసం పని చేయాలని, ప్రతీ నిర్ణయం ప్రజల మేలుకు తీసుకోవాలని స్పష్టం చేశారు. మన దేశం గౌరవాన్ని పెంచుతూ, కేంద్రం, రాష్ట్రంలో సానుకూల పాలన కొనసాగించాలని ఉద్ఘాటించారు.
Ap CM: సానుకూల పాలనతో దేశ గౌరవం పెంచుదాం..(వీడియో)
- కర్నూల్ అభివృద్ధి టీడీపీ జనసేన బీజేపీ బాధ్యత
- ఏకపక్ష ఎన్నికలు అద్భుత మెజారిటీతో టీడీపీ విజయం