Catherine Tresa : కైపెక్కిస్తున్న చూపులతో స్టన్నింగ్ లుక్ లో కేథరిన్ హాట్ ట్రీట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేథరిన్ ట్రెసా గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయమే .. అప్పుడప్పుడు తెలుగు సినిమాల్లో మెరుస్తూ ఉంటుంది.. సెకండ్ హీరోయిన్ గానే బాగా ఫెమస్ అయ్యింది.. ఇప్పటివరకు అమ్మడుకు హిట్ సినిమాలు అయితే ఉన్నాయి.. అయితే స్టార్డం అయితే రాలేదు.. కానీ సోషల్ మీడియాలో మాత్రం అప్పుడప్పుడు పలకరిస్తూ కుర్రకారును రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది.. తాజాగా మరోసారి పొట్టి డ్రెస్సులో పరువాల విందు చేసింది..అందుకు సంబందించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి..
ఈ అమ్మడు శంకర్ ఐపీఎస్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది.. ఇక తెలుగులో చమ్మక్ చల్లో మూవీతో ఎంట్రీ ఇచ్చింది… అనూహ్యంగా అల్లు అర్జున్ సరసన ఇద్దరమ్మాయిలతో చిత్రంలో నటించే ఛాన్స్ దక్కించుకుంది.. ఇద్దరమ్మాయిలతో యావరేజ్ టాక్ అందుకుంది. పైసా, ఎర్ర బస్, రుద్రమదేవి చిత్రాల్లో కేథరిన్ నటించారు. అయితే వరుసగా పరాజయాలు ఎదురుకావడంతో స్టార్ హీరోయిన్ అవ్వలేకుంది.. ఇక మరోసారి బన్నీ పక్కన ఛాన్స్ దక్కించుకున్న కేథరిన్ సరైనోడు లో సెకండ్ హీరోయిన్ గా చేసింది.
Also Read
- Land Pass Books: 'భూదార్' పేరుతో పాస్ పుస్తకాలు.. మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు..
- Ramayana: ‘రామాయణం’ సెట్లో భారీ అగ్నిప్రమాదం.. అసలేం జరిగిందంటే?
- Flydubai: గత నెలలోనే కో-పైలట్ హైజాక్ ప్లాన్.. అప్పుడెందుకు మిస్ అయిందంటే..!
- High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
సరైనోడు మంచి విజయం సాధించింది. సరైనోడు తర్వాత కేథరిన్ నేనే రాజు నేనే మంత్రి చిత్రం చేశారు. జయ జానకీ నాయక మూవీలో ఐటం సాంగ్ చేసింది. విజయ్ దేవరకొండ ‘వరల్డ్ ఫేమస్ లవర్’ మూవీలో ఓ హీరోయిన్ గా చేసింది.. బింసారా లో మెరిసింది.. ఈ మూవీ సూపర్ హిట్ కొట్టింది. ఆ తర్వాత మాచర్ల నియోజకవర్గం ప్లాప్ కాగా, వాల్తేరు వీరయ్యలో రవితేజ భార్య రోల్ చేసింది. అయితే ఈ మూవీలో ఆమె పాత్రకు అంత ప్రాధాన్యత లేదు. ఇప్పుడు మరో ఛాన్స్ కోసం వెయిట్ చేస్తుంది.. ఈ క్రమంలోనే హాట్ అందాలతో సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తుంది.. తాజాగా బ్లాక్ డ్రెస్సు లో నడుము అందాలతో, కైపేక్కించే చూపులతో ఫోటోలకు పోజులిచ్చింది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..
తాజావార్తలు
-
Morphing Controversy: జాన్వీ మార్ఫింగ్ వివాదం.. పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోరిన టాలీవుడ్ పెద్దలు!
-
Land Pass Books: ‘భూదార్’ పేరుతో పాస్ పుస్తకాలు.. మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు..
-
Ramayana: ‘రామాయణం’ సెట్లో భారీ అగ్నిప్రమాదం.. అసలేం జరిగిందంటే?
-
Flydubai: గత నెలలోనే కో-పైలట్ హైజాక్ ప్లాన్.. అప్పుడెందుకు మిస్ అయిందంటే..!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
ట్రెండింగ్
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..

