Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Trending News Carrot Cake Recipe Healthy Carrot Cake Without Maida Or Eggs Try Recipe At Home

Carrot Cake Recipe: నో మైదా.. నో ఎగ్.. స్టవ్ మీద సింపుల్‌గా హెల్తీ ‘క్యారెట్ కేక్’ చేసేయండి ఇలా!

Published Date :February 18, 2026 , 10:02 am
By Kothuru Ram Kumar
Carrot Cake Recipe: నో మైదా.. నో ఎగ్.. స్టవ్ మీద సింపుల్‌గా హెల్తీ ‘క్యారెట్ కేక్’ చేసేయండి ఇలా!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Carrot Cake Recipe: ఇప్పటి వరకు ఎన్నో రకాల కేక్ లను చుసె ఉంటాము. అయితే వీటిలో కచ్చితంగా మైదా, గుడ్లను వాడి ఉంటారు. అయితే ఈ రెండు లేకున్నా హెల్తీ, ఇంట్లో ఉన్న సాధారణ పదార్థాలతో సులభంగా చేసుకునే ‘క్యారెట్ కేక్’ ఎలా చూసేయాలో చూసేద్దాం. ఇందులో మైదా, ఎగ్, వైట్ షుగర్ తప్పనిసరి కాదు. ఓవెన్ లేకపోయినా స్టవ్ మీదే ఈ కేక్‌ను తయారు చేసుకోవచ్చు. కేవలం ఒక క్యారెట్‌తోనే మంచి సాఫ్ట్ కేక్ సిద్ధమవుతుంది. ఎలాగో చూసేద్దామా..

భద్రతకు ప్రాధాన్యం.. 5 Star Safety Rating కాంపాక్ట్ SUVలు లిస్ట్ ఇదిగో!

Also Read

  • Tragedy: వయ్యారాలు ఒలకబోస్తూ 5 గురు స్త్రీలు.. ఏకాంతంగా కలిసేందుకు ఆహ్వానాలు.. చివరకు ఇలా..
  • White Towel: ప్రభుత్వ కార్యాలయాల్లో కుర్చీలపై తెల్ల టవల్ ఎందుకు?.. దీని వెనుక ఉన్న స్టోరీ ఇదే!
  • TG EAPCET-2026 : షెడ్యూల్ విడుదల.. హాల్ టికెట్ల డౌన్‌లోడ్ ఎప్పుడంటే.?
  • Free Bus Journey: సమ్మె వేళ వారికి భారీ ఊరట.. పురుషులకు కూడా ఉచిత బస్సు ప్రయాణం..

కావలసిన పదార్థాలు:
* గోధుమ పిండి – 1 కప్పు
* తురిమిన క్యారెట్ – 1 కప్పు
* బ్రౌన్ షుగర్ లేదా బెల్లం తురుము – ½ నుండి ¾ కప్పు
* పాలు – ¾ కప్పు
* నెయ్యి – 3 టేబుల్ స్పూన్లు
* నిమ్మరసం – 1 టీ స్పూన్
* యాలకుల పొడి – ½ టీ స్పూన్
* ఉప్పు – కావలిసినంత
* బేకింగ్ పౌడర్ – 1 టీ స్పూన్
* బేకింగ్ సోడా – ¼ టీ స్పూన్
* మిల్క్ పౌడర్ (ఐచ్చికం) – 2 టేబుల్ స్పూన్లు
* నట్స్/టూటీ ఫ్రూటీ – అవసరానికి

తయారీ విధానం:
ముందుగా బ్రౌన్ షుగర్‌ను మిక్సీలో వేసి ఫైన్ పౌడర్‌గా గ్రైండ్ చేయాలి. ఆపై ఒక గిన్నెలో షుగర్ పౌడర్, పాలు, ఉప్పు, యాలకుల పొడి, నెయ్యి వేసి బాగా కలపాలి. తరువాత నిమ్మరసం వేసి మిశ్రమాన్ని మెల్లగా విస్క్ చేయాలి. ఇప్పుడు జల్లెడతో గోధుమ పిండి, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, మిల్క్ పౌడర్ కలపాలి. ఇవన్నీ నెమ్మదిగా కలుపుతూ.. పిండిని తాయారు చేసుకోవాలి. ఒకవేళ పిండి (బ్యాటెర్) చాలా గట్టిగా ఉంటే కొద్దిగా పాలు వేసి సరైన కన్సిస్టెన్సీకి తీసుకురావాలి. తరువాత తురిమిన క్యారెట్‌ను బ్యాటర్‌లో వేసి బాగా కలపాలి.

కొత్త డిజైన్, స్మూత్ యానిమేషన్లతో Android 17 Beta.. ఎలా ఇన్‌స్టాల్ చేయాలో తెలుసా?

స్టవ్ మీద బేకింగ్ విధానం:
ఒక కడాయి లేదా పాన్ తీసుకుని అడుగున ఉప్పు వేసి స్టాండ్ పెట్టాలి. మూత పెట్టి సుమారు 10 నిమిషాలు ప్రీహీట్ (ముందుగానే వేడి) చేయాలి. ఇంతలో కేక్ టిన్‌కు నెయ్యి లేదా ఆయిల్ రాసి గోధుమ పిండి చల్లి లేదా బట్టర్ పేపర్ వేసి బ్యాటర్‌ను టిన్‌లో పోసి పైన నట్స్ లేదా టూటీ ఫ్రూటీ వేసుకోవచ్చు. ప్రీహీట్ చేసిన పాన్‌లో కేక్ టిన్ పెట్టి మధ్యస్థ మంటపై 45–50 నిమిషాలు కుక్ చేయాలి. ఓవెన్‌లో చేయాలంటే 180°C వద్ద 40–45 నిమిషాలు బేక్ చేయాలి. అంతే మీ హెల్తీ ‘క్యారెట్ కేక్’ రెడీ.

కేక్ పూర్తిగా చల్లారిన తర్వాత ముక్కలుగా కట్ చేయాలి. దీనిని బయట ఉంచితే 3 రోజులు, ఫ్రిజ్‌లో ఉంటె 5–8 రోజులు నిల్వ ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం ఇలా సింపుల్‌గా ఇంట్లోనే హెల్తీ క్యారెట్ కేక్ తయారు చేసుకోవచ్చు. రుచి మాత్రమే కాదు, పిల్లలకు కూడా పోషక ఫుడ్ గా ఉంటుంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Carrot Cake Recipe
  • carrot cake with jaggery
  • carrot cake without eggs
  • carrot cake without maida
  • easy homemade cake

తాజావార్తలు

  • Vivo X300 Ultra, Vivo X300 FE: కెమెరా కింగ్‌గా రాబోతున్న Vivo X300 సిరీస్.. రిలీజ్ డేట్ ఫిక్స్

  • CM Chandrababu: వర్మ తీరుపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అసహనం..

  • Katte Pongali Recipe : టెంపుల్ స్టైల్ కట్టె పొంగలి రహస్యం ఇదే.. ఒక్కసారి తింటే వదిలిపెట్టరు.!

  • Google: గూగుల్ గురించి మీకు తెలియని క్రేజీ ఫ్యాక్ట్స్ ఇవే!

  • Tollywood Pan World Movies: అందరికీ ‘పాన్‌ వరల్డ్‌ మూవీ’నే కావాలా?

ట్రెండింగ్‌

  • Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!

  • Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!

  • భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • 200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions