బుల్లెట్ బండి సాంగ్: ఎంపీ మాలోత్ కవిత డాన్స్ వైరల్
By ramakrishna
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘నీ బుల్లెట్ బండెక్కి వచ్చేత్తపా..’ ఇటీవలి కాలంలో ఈ పాట జనాలను ఓ ఊపు ఊపుతోంది. ఎక్కడ విన్నా ఇదే పాట మారుమోగుతోంది. సాయి శ్రీయ అనే వధువు పెళ్లి బరాత్‌లో చేసిన డ్యాన్స్‌తో ఈ పాటకు మరింత క్రేజ్ వచ్చింది. సామాన్యులు మొదలు పలువురు ప్రముఖులు సైతం ఆమె డ్యాన్స్‌ను సోషల్ మీడియాలో కొనియాడారు. ఇప్పుడు ఈ సాంగ్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అంతే కాదు, ఇప్పుడు పెళ్ళిల సీజన్ కావడంతో ఏ పెళ్ళిలో చూసిన అదే పాట వినిపిస్తోంది. అందరు అదే పాటకు డాన్స్ వేస్తుంటే.. నేనెమన్నా, తక్కువనా అనుకున్నదేమో..? మహబూబాబాద్ లోని ఓ వివాహానికి హాజరు అయిన ఎంపీ మాలోత్ కవిత.. ‘నీ బుల్లెట్ బండెక్కి వచ్చేత్తపా..’ అంటూ వధువు-వరుడుతో కలిసి వేసిన డాన్స్ అందరిని ఆకట్టుకొంది.
Also Read
- Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
తాజావార్తలు
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Trump vs Zelenskyy: జెలెన్స్కీపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. ఉక్రెయిన్ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలంటూ సూచన!
-
PM Modi Chennai Visit Today: నేడు చెన్నైలో ప్రధాని మోడీ పర్యటన.. రూ.13,000 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం!
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!