BSNL Recharge: ఆలోచించిన ఆశాభంగం.. ఊహించని ధరకి 14 నెలల వ్యాలిడిటీ
- భారీ ఆఫర్ ను ప్రకటించిన బీఎస్ఎన్ఎల్.
- రూ.2,399 రీఛార్జ్ ప్లాన్ లో మార్పులు.
- ఏకంగా 425 రోజుల వ్యాలిడిటి.
- రోజులు 2 జిబి డేటా.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BSNL Recharge: ప్రస్తుతం ప్రైవేట్ టెలికాం సంస్థలు వినియోగదారులను ఆకర్షించడానికి అనేక కొత్త ఆఫర్లను తీసుకువస్తున్నాయి. అయితే, ఈ ఆఫర్లు సాధారణంగా ధరల పెరుగుదలతో కూడినవి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్ తక్కువ ధరల్లో అద్భుతమైన ప్లాన్లను అందిస్తోంది. తాజా ఆఫర్‌లో బీఎస్ఎన్ఎల్ ఒక ప్రత్యేక ప్లాన్‌పై 14 నెలల వరకు వ్యాలిడిటీని అందించే ప్లాన్ ను అందిస్తోంది. ఈ నేపథ్యంలోనే బీఎస్ఎన్ఎల్ రూ.2,399 రీఛార్జ్ ప్లాన్ కు మరో ఒక నెల ఉచిత వ్యాలిడిటీని అదనంగా ప్రకటించింది. ఇదివరకు ఈ ప్లాన్‌కు 395 రోజులు (13 నెలలు) వ్యాలిడిటీగా ఉండేది. తాజాగా ఈ ప్లాన్‌ను 425 రోజులు (14 నెలలు) వ్యాలిడిటీగా మారింది.
Also Read: Oneplus12 Offer: త్వరపడండి.. వన్‌ప్లస్ 12పై భారీ తగ్గంపు
Also Read
- Mandipalli Rama Prasad Reddy: వైసీపీకి ప్రజల్లోకి వెళ్లే సత్తా లేదు.. స్థానిక ఎన్నికల్లో కూటమి జెండా ఎగురవేస్తాం
- Gold Rate Today: స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. నేటి 18, 22, 24 క్యారెట్ల రేట్లు ఇవే..
- World's Highest-Earning Cities: ప్రపంచంలో అత్యధిక తలసరి ఆదాయం ఉన్న నగరాలు.. టాప్ 40లో 27 అమెరికా సిటీలే..!
- Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
ఈ ప్లాన్‌లో వినియోగదారులకు లోకల్, రోమింగ్ సేవలు రెండింటికీ అన్‌లిమిటెడ్ కాల్స్ ఉంటాయి. రోజుకు 2GB డేటా చొప్పున మొత్తం 850GB డేటా లభిస్తుంది. రోజువారీ డేటా పూర్తయిన తర్వాత 40kbps వేగంతో అన్‌లిమిటెడ్ డేటా అందుబాటులో ఉంటుంది. అలాగే రోజుకు 100 SMSలు ఉచితంగా లభిస్తాయి. ప్రస్తుతం బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలను దేశవ్యాప్తంగా విస్తరించేందుకు వేగంగా పనిచేస్తోంది. 2025 నాటికి 4జీ సేవలతో పాటు 5జీ సేవలను కూడా అందించనున్నట్లు బీఎస్ఎన్ఎల్ ప్రకటించింది. బీఎస్ఎన్ఎల్ రూ.2,399 ప్లాన్‌కు ఈ ప్రత్యేక ఆఫర్ జనవరి 16, 2025 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. కాబట్టి, తక్కువ ధరలో ఎక్కువ ప్రయోజనాలను కోరుకునే వారు ఈ ఆఫర్‌ను వెంటనే ఉపయోగించుకోవాలి. ఈ ప్లాన్ ధర ఇతర టెలికామ్ సమస్థల రీఛార్జ్ లతో పోలిస్తే దాదాపు వెయ్యి రూపాల వరకు తక్కువ. మొత్తానికి తక్కువ ధరలో అధిక ప్రయోజనాలతో బీఎస్ఎన్ఎల్ ప్లాన్ ప్రస్తుత మార్కెట్లో ఒక ఉత్తమ ఎంపిక. 14 నెలల వ్యాలిడిటీతో పాటు డేటా, కాలింగ్, SMS సౌకర్యాలు అన్నీ వినియోగదారులకు మరింత ఉపయోగకరంగా ఉంటాయి.
తాజావార్తలు
-
Mandipalli Rama Prasad Reddy: వైసీపీకి ప్రజల్లోకి వెళ్లే సత్తా లేదు.. స్థానిక ఎన్నికల్లో కూటమి జెండా ఎగురవేస్తాం
-
IndiGo Flight Fare Hike: ఇండిగో విమాన ప్రయాణికులకు షాక్.. నేటి నుంచి రూ.350 వరకు అదనపు భారం, కొత్త ఛార్జీలు ఇవే!
-
Allu Arjun-Boyapati: అల్లు అర్జున్-బోయపాటి కాంబోకు బ్రేక్.. అసలు కారణం ఇదేనా?
-
Gold Rate Today: స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. నేటి 18, 22, 24 క్యారెట్ల రేట్లు ఇవే..
-
Vishwambhara : మెగాస్టార్ ‘విశ్వంభర’ రిలీజ్ డేట్ లాక్?
ట్రెండింగ్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!