తెలంగాణ బీఆర్‌ఎస్ పార్టీకు షాక్‌లు మీదా షాక్ లు తగులుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో చావుదెబ్బ తిన్న ఆ పార్టీని పార్లమెంట్లో కూడా ఇంటికి నెట్టింది. తెలంగాణ ఉద్యమంలో స్థాపించిన తర్వాత పార్లమెంట్‌లో కేసీఆర్ కుటుంబం లేకుండ పోవడం ఇదే మొదటిసారి. 2014 నుంచి నవంబర్ 2023 వరకు గత 10 ఏళ్లుగా తెలంగాణ అధికార పార్టీగా కొనసాగుతున్న బీఆర్‌ఎస్ అసెంబ్లీ ఎన్నికలను చెడు ఫలితాలు చవి చూశాయి. అసెంబ్లీ ఎన్నికలో ఓటమి తర్వాత గెలుపొందిన ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా పార్టీని వీడడంతో లోక్ సభా ఎన్నికలలో ఖాతా తెరవలేకపోయింది.