Site icon NTV Telugu

BRO Movie Public Talk: ‘బ్రో’ మూవీ పబ్లిక్‌ టాక్‌.. సినిమా ఎలా ఉందంటే..?

Bro

Bro

BRO Movie Public Talk: పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్‌ కాంబోలో వచ్చిన ‘బ్రో’ మూవీ కోసం మెగా ఫ్యాన్స్‌ ఎంతో ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.. సముద్రఖని అండ్ టీమ్ మెగా ఫ్యాన్స్ వెయిటింగ్ కి ఎండ్ కార్డ్ వేస్తూ ఈరోజు సినిమాను విడుదల చేసింది.. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది.. త్రివిక్రమ్ కలం పదును కూడా కలవడంతో బ్రో సినిమాపై అంచనాలు పెంచేయగా.. ఉదయం నుంచి బ్రో సినిమాను చూసి పండగ చేసుకుంటున్నారు ఫ్యాన్స్‌.. సినిమా విడుదలకు ముందే థియేటర్ల ఎదుట హంగామా కనిపించగా.. సినిమా చూసిన తర్వాత ఫ్యాన్స్‌ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. పవన్‌ కల్యాణ్‌ నటన, అల్లుడు సాయి ధరమ్‌ తేజ్ యాక్టింగ్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు.. ఇక, ప్రేక్షకులు ఏం చెబుతున్నారో వారి మాటల్లోని తెలుసుకోవడానికి కింది వీడియో లింక్‌ను క్లిక్ చేయండి..

Exit mobile version