బ్రెజిల్ లో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. వందల అడుగుల కొండ చరియల నుండి కారు పడిపోవడంతో ఒక జంట మరణించింది. 1300 అడుగుల ఎత్తులో ఉన్న కొండపై పార్క్ చేశారు. అందులో శృంగారంలో ఉండడంతో.. కారు కదలి లోయలో పడిపోయినట్లు పోలీసులు భావిస్తున్నారు.
పూర్తి వివరాల్లోకి వెళితే.. వందల అడుగుల కొండ చరియల నుండి కారు పడిపోవడంతో ఒక పురుషుడు మరియు స్త్రీ మరణించారు. ఆ ప్రదేశంలో లభించిన ఆధారాలతో .. ఆ జంట పూర్తిగా రోమాన్స్ లో ఉండడంతో కారు కిందకు పడిపోయి చనిపోయినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఆగస్టు మూడున రాత్రి ఓ పార్టీకి హాజరైన ఇద్దరు.. రాత్రి ఒంటి గంట సమయంలో బ్యూటిఫుల్ సీనరీ ఉండటంతో హ్యాంగ్ గ్లైడింగ్ లాంచ్ ర్యాంప్ దగ్గర ఆగారు. రొమాన్స్‌లో మునిగితేలారు. అయితే వర్షం కారణంగా నేల తడిగా, జారుడుగా ఉండటంతో కారు కొండపై నుంచి కిందపడినట్లు తెలుస్తోంది. దీంతో లోపల ఉన్న ఇద్దరు కారు నుంచి బయటకు పడిపోయారు.
ఇది గుర్తించిన సెక్యూరిటీ గార్డు రాత్రి రెండున్నర గంటల సమయంలో అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఘటనాస్థలికి చేరుకున్నారు. ప్రమాద తీవ్రత కారణంగా ఇద్దరూ ఘటనాస్థలిలోనే చనిపోయారు. మార్కోన్ మృతదేహం నగ్నంగా కనిపించగా.. అడ్రియానా శరీరాన్ని కొన్ని గంటల తర్వాత గుర్తించారు.
<blockquote class=”twitter-tweet” data-media-max-width=”560″><p lang=”en” dir=”ltr”>Couple in car romp die when shaking vehicle plunges off remote cliff in Brazil <a href=”https://t.co/sK6VpjtGoE”>https://t.co/sK6VpjtGoE</a> <a href=”https://t.co/s7IgAp4ILP”>pic.twitter.com/s7IgAp4ILP</a></p>— New York Post (@nypost) <a href=”https://twitter.com/nypost/status/1953897048907903240?ref_src=twsrc%5Etfw”>August 8, 2025</a></blockquote> <script async src=”https://platform.twitter.com/widgets.js” charset=”utf-8″></script>
