Leopard-Dog Fight: చిరుతకే చుక్కలు చూపించిన కుక్క..!
- మహారాష్ట్రలోని పూణే జిల్లా ఖేడ్ తాలూకా ఘటన
- చిరుత- కుక్క మధ్య భీకర పోరాటం
- కుక్క వేగానికి భయపడి పారిపోయిన చిరుత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్రలో ఇటీవల వెలుగుచూసిన ఓ ఆశ్చర్యకర సంఘటన అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. సాధారణంగా అడవుల్లో అత్యంత భయంకరమైన మాంసాహారిగా భావించే చిరుతపులిని ఒక సాధారణ కుక్క భయపడకుండా ఎదుర్కొంది. కుక్క చూపించిన వేగం, తెలివితేటలు చూసి చిరుత అయోమయానికి గురైంది. చివరకు వేటాడాలనే ఉద్దేశంతో వచ్చిన చిరుత అక్కడి నుంచి వెనుదిరగాల్సి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ సంఘటన మహారాష్ట్రలోని పూణే జిల్లా ఖేడ్ తాలూకా పరిధిలో చోటుచేసుకుంది. చిరుత–కుక్క మధ్య జరిగిన ఈ ఉత్కంఠభరితమైన ఘర్షణ అక్కడ ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యింది. వీడియోలో చిరుత కుక్కకు తెలియకుండా నెమ్మదిగా అడుగులు వేస్తూ దగ్గరికి చేరినట్లు స్పష్టంగా కనిపిస్తుంది. చిరుత ముందుకు కదలగానే, కుక్క అకస్మాత్తుగా ఎదురుదాడికి దిగింది.
Also Read
- Vaibhav Sooryavanshi: సచిన్ కలలు చూపించాడు.. ధోనీ నమ్మకం నేర్పించాడు.. కోహ్లీ గర్జించాడు.. ఇక వైభవ్ సూర్యవంశీ యుగం ప్రారంభమైందా..?
- ఒకే కారు.. మూడు ఆప్షన్లు.. పెట్రోల్, సీఎన్జీ, ఈవీతో సరికొత్త Tata Tiago రిలీజ్.. ధర రూ. 5 లక్షల లోపే..
- US-Iran: ట్రంప్ కఠిన వైఖరితో పాక్ ప్లాన్ బోల్తా.. అమెరికా-ఇరాన్ మధ్య పాకిస్థాన్ మధ్యవర్తిత్వం ఫెయిల్..
- Left Parties Protest: పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలపై వామపక్షాల పోరాటం.. ఉద్యమ కార్యాచరణ ప్రకటన..
కుక్క వెనక్కి తగ్గకుండా ధైర్యంగా తలపడడంతో చిరుత వెనుదిరగాల్సి వచ్చింది. అయితే ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. సాధారణంగా కనిపించే ఒక కుక్క ఇంతటి సాహసాన్ని ఎలా ప్రదర్శించగలిగిందని వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.ప్రమాదం ఎదురైనప్పుడు పారిపోవడం కంటే దాన్ని ఎదుర్కోవడమే ఆ కుక్క ఎంచుకుంది. అదే నిర్ణయం చివరకు దాని ప్రాణాలను కాపాడిందని నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
Dramatic Encounter: Pet Dog Fights Off Leopard in Maharashtra's Khed Taluka Pune, A thrilling confrontation between a leopard and a pet dog was captured on CCTV pic.twitter.com/5IXzzXg807
— NextMinute News (@nextminutenews7) December 15, 2025
తాజావార్తలు
-
AB de Villiers: వైభవ్‌ను ఆ ఆస్ట్రేలియా దిగ్గజంతో పోల్చిన డివిలియర్స్.. బుడ్డోడి మెచ్యూరిటీపై ఏబీడీ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Vaibhav Sooryavanshi: సచిన్ కలలు చూపించాడు.. ధోనీ నమ్మకం నేర్పించాడు.. కోహ్లీ గర్జించాడు.. ఇక వైభవ్ సూర్యవంశీ యుగం ప్రారంభమైందా..?
-
ఒకే కారు.. మూడు ఆప్షన్లు.. పెట్రోల్, సీఎన్జీ, ఈవీతో సరికొత్త Tata Tiago రిలీజ్.. ధర రూ. 5 లక్షల లోపే..
-
Abhishek Sharma: ఒత్తిడిని తట్టుకోలేకపోతున్న అభిషేక్ శర్మ.. కీలక మ్యాచ్‌ల్లో చేతులెత్తేస్తున్న కాటేరమ్మ కొడుకు!
-
US-Iran: ట్రంప్ కఠిన వైఖరితో పాక్ ప్లాన్ బోల్తా.. అమెరికా-ఇరాన్ మధ్య పాకిస్థాన్ మధ్యవర్తిత్వం ఫెయిల్..
ట్రెండింగ్
-
Dondakaya Roti Pachadi: పల్లీల స్పెషల్ టచ్‌తో ‘దొండకాయ రోటి పచ్చడి’.. టేస్ట్ చేస్తే లొట్టలేసుకుంటూ తింటారంతే.!
-
144Hz OLED డిస్ప్లే, 7500mAh బ్యాటరీతో గేమింగ్ మాన్స్టర్ REDMAGIC 11S Pro గ్లోబల్ లాంచ్.!
-
MG Majestor : రూ.40 లక్షల SUV కేవలం రూ.41,000లకే..!
-
Home Remedies : వర్షాకాలం వచ్చేస్తోంది.. దోమల బెడదకు ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి..!
-
స్టైలిష్ డిజైన్, 50MP పెరిస్కోప్ కెమెరా, IP69K రెసిస్టెన్స్ తో OPPO Reno16 సిరీస్ లాంచ్..