Site icon NTV Telugu

Nizamabad: బోధన్‌లో ఉగ్రలింకుల కలకలం..

Isis

Isis

ISIS Links Suspect Arrested in Bodhan: బోధన్‌లో ఉగ్రలింకుల కలకలం సృష్టించింది.. అదుపులో అనీసనగర్‌ వాసి మహమ్మద్ ఉజైఫా యామన్ ఢల్లీ పోలీసుల అదుపులో ఉన్నాడు. ఐసీస్‌తో సంబంధం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిందితుడి నుంచి తుపాకీ స్వాధీనం చేసుకున్నారు. ఉగ్ర మూలాలు సంబంధాలపై విచారణ చేపడుతున్నారు. పోలీసులు నిందితున్ని బోధన్ కోర్టులో హాజరు పరిచారు. అనంతరం కస్టడీకి తీసుకున్నారు. మహమ్మద్ ఉజైఫా యామన్ బీ ఫార్మసీ మూడో సంవత్సరం చదువుతున్నాడు. జార్ఖండ్ రాష్ట్రం రాంచీలో ఇటీవల అరెస్ట్ చేసిన ఉగ్రవాది డానిష్ ఇచ్చిన సమాచారం మేరకు యామన్‌ను అదుపులో తీసుకున్నారు.

READ MORE: Somu Veerraju: ఉండవల్లికి సోమీ వీర్రాజు సవాల్‌.. బహిరంగ చర్చకు సిద్ధమా..?

Exit mobile version