NTV Telugu Site icon

WHO: ఆ ప్రకటనను వెనక్కు తీసుకున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ

Maxresdefault (10)

Maxresdefault (10)

బర్డ్ ఫ్లూ (H5N2) వైరస్ తో ఒక వ్యక్తి మరణించారని ప్రకటించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వెంటనే ఈ ప్రకటనను వెనక్కు తీసుకుంది. మరణించిన వ్యక్తికి ఇతర అనారోగ్య కారణాలు ఉన్నాయని ధృవీకరించింది. పూర్తి స్థాయి పరీక్షలు నిర్వహించిన ఆ వ్యక్తికి దీర్ఘకాలిక మూత్రపిండ సమస్యలు, టైప్ 2 మధుమేహం, రక్తపోటు సమస్యలు ఉన్నాయని వెల్లడించింది. మరోవైపు, దేశంలో కొన్ని రాష్ట్రాలలో బర్డ్ ఫ్లూ కలకలం    రేపుతోంది.ఈ మరణం బహుళ-కారకాల కారణాలతో జరిగింది, H5N2కి ఆపాదించబడిన మరణం కాదు” అని స్పష్టంచేశారు.
YouTube video player