Harsha Sai: పెళ్లి చేసుకుంటానని హ్యాండ్ ఇచ్చాడు.. హర్ష సాయిపై బిగ్ బాస్ ఎక్స్ కంటెస్టెంట్ ఫిర్యాదు
- యూట్యూబర్ హర్షసాయిపై ఫిర్యాదు
- పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని యువతి ఫిర్యాదు
- నార్సింగి పీఎస్‌లో ఫిర్యాదు చేసిన బిగ్‌బాస్ ఫేమ్ యువతి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bigg Boss Fame Girl Files Complaint on Harsha Sai: ప్రముఖ యూట్యూటర్ హర్ష సాయి పై పోలీసులకు ఒక యువతి ఫిర్యాదు చేసింది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి, ఇప్పుడు మొహం చాటేశాడు అంటూ నార్సింగి పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు హర్ష సాయి, ఆయన తండ్రి రాధాకృష్ణ పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఆమె గతంలో ఒక బిగ్ బాస్ సీజన్లో కూడా ఎంట్రీ ఇచ్చి తెలుగు ఆడియన్స్ లో కొంత పేరు తెచ్చుకుంది. మరో ఆసక్తిక్రమైన విషయం ఏమిటంటే హర్షసాయి సినిమాల్లో ఎంట్రీ ఇచ్చేందుకు కూడా సిద్ధమయ్యాడు. అది కూడా ఏకంగా పాన్ ఇండియా సినిమాతో, తాను నటించడమే కాదు, ఈ సినిమాకు స్వయంగా తనే దర్శకత్వం వహిస్తున్నాడు.
DGP Jitender: తెలంగాణలో మావోయిస్టు ప్రాబల్యం లేదు- తెలంగాణ డీజీపీ..
Also Read
- JSW Combat SUV వచ్చేస్తోంది.. పెట్రోల్ లేకుండా 90 కి.మీ ప్రయాణం.. ఫుల్ ట్యాంక్, ఒక్క ఛార్జ్‌తో 1,100 కి.మీ రేంజ్..
- Woman Sarpanch Candidate Promises: నన్ను గెలిపించండి.. మీ పెళ్లి చేసే బాధ్యత నాది..! సర్పంచ్ అభ్యర్థి హామీ వైరల్
- Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
- Dhruv Rathee: సీజేపీ నిరసనకు ముందు ఉత్కంఠ.. పోలీసుల అదుపులో ధ్రువ్ రాఠీ..
ఈ చిత్రానికి మెగా అనే టైటిల్ ఫిక్స్ చేయగా గత ఏడాది ఈ సినిమా టీజర్ విడుదలైంది. పెళ్లి పేరుతో రూ.2 కోట్లు తీసుకుని మోసం చేశాడని ఆరోపణలు చేయగా ఆమె స్టేట్‌మెంట్ రికార్డు చేస్తున్నారు పోలీసులు. నిజానికి హర్షసాయికి చాలామంది అభిమానులు ఉన్నారు. కష్టాల్లో ఉన్నవారికి నోట్ల కట్టలు పంచడం, నిరుపేద జీవితాల తలరాతను రాత్రికి రాత్రే మార్చేయడం, పొట్టకూటి కోసం బతుకు బండి లాగిస్తున్న వారికి లక్షల డబ్బు ఇచ్చి వారి ముఖాల్లో సంతోషాన్ని వెతుక్కోవడం.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మొత్తానికి దాన కర్ణుడు అని పేరు తెచ్చుకున్న హర్ష సాయి మీద ఇలాంటి ఫిర్యాదు రావడం సంచలనంగా మారింది.
తాజావార్తలు
-
Sheraz Mehdi: బెదిరింపులకు వెనక్కి తగ్గను.. 100 ప్రెస్మీట్లు, ర్యాలీలకైనా సిద్ధం!
-
JSW Combat SUV వచ్చేస్తోంది.. పెట్రోల్ లేకుండా 90 కి.మీ ప్రయాణం.. ఫుల్ ట్యాంక్, ఒక్క ఛార్జ్‌తో 1,100 కి.మీ రేంజ్..
-
Woman Sarpanch Candidate Promises: నన్ను గెలిపించండి.. మీ పెళ్లి చేసే బాధ్యత నాది..! సర్పంచ్ అభ్యర్థి హామీ వైరల్
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Dhruv Rathee: సీజేపీ నిరసనకు ముందు ఉత్కంఠ.. పోలీసుల అదుపులో ధ్రువ్ రాఠీ..
ట్రెండింగ్
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!