Bigg Boss Lahari : చేతిలో మందు గ్లాస్ తో, హాట్ అందాలతో బిగ్ బాస్ బ్యూటీ రచ్చ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బిగ్ బాస్ బ్యూటీ లహరి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. హాట్ అందాల ఆరబోత చేస్తూ సోషల్ మీడియాలో ఘాటు పోజులతో ఫోటో షూట్ చేస్తూ యువతకు పిచ్చెక్కిస్తుంది.. బిగ్ బాస్ సీజన్ 5 తెలుగులో నటి లహరి కంటెస్టెంట్ గా పాల్గొంది. నటిగా ఇప్పుడిప్పుడే పాపులర్ అవుతున్న లహరి బిగ్ బాస్ సీజన్ 5 తో తన గుర్తింపు పెంచుకుంది..లహరి యాంకర్ గా కూడా రాణించింది. ఇప్పుడు నటిగా టాలీవుడ్ లో మరిన్ని అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది ఈ బ్యూటీ.. ఈ క్రమంలో తాజాగా గ్లామర్ డోస్ పెంచుతూ ఫోటోలను షేర్ చేసింది.. అవి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన గ్లామరస్ పిక్స్ ని నెటిజన్లతో పంచుకుంటూ ఉంది. తాజాగా లహరి సోషల్ మీడియాలో హాట్ పిక్స్ షేర్ చేసింది. క్రూజ్ షిప్ లో వీకెండ్ ఎంజాయ్ చేస్తూ..మద్యం సేవిస్తూ రచ్చ రచ్చ చేస్తోంది..ప్యాంట్ లేకుండా లోదుస్తులు చూపిస్తూ లహరి ఇస్తున్న ఫోజులు మామూలుగా లేవు. లహరి మద్యం సేవిస్తుంటే కొందరు ట్రోల్ చేస్తుండగా మరికొందరు సూపర్ హాట్ గా ఉన్నావ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.. గతంలో ఎప్పుడూ లేనంత హాట్ గా ఫోటోలకు పోజులిచ్చింది..
Also Read
- Ai+ నుంచి మూడు కొత్త డివైజ్లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!
- Gold Silver Price Today: పడిపోతున్న పసిడి ధర.. వరుసగా రెండో రోజూ భారీగా డౌన్
- 12.1 అంగుళాల 3K డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR MagicPad 4 ట్యాబ్ లాంచ్.. ధర ఎంతంటే.?
- October 2026 Rule Changes: అక్టోబర్లో మారనున్న కీలక రూల్స్.. బ్యాంక్, LPG, UPI నుంచి ITR వరకు పూర్తి లిస్ట్ ఇదే!
భారీ అందాలతో ఆమె ఇస్తున్న ఫోజులు నెక్స్ట్ లెవల్ హాట్ గా ఉన్నాయి. లహరి అందానికి ముగ్దులవుతున్న నెటిజన్లు ఫైర్ ఎమోజిలతో మోతెక్కిస్తున్నారు. ముఖ్యంగా డీప్ గా థైస్ చూపిస్తుంటే నెటిజన్లు పిచ్చెక్కిపోతున్నారు… రోజు రోజుకు గ్లామర్ డోస్ పెంచుతూ వస్తుంది..నెమ్మదిగా లహరి సోషల్ మీడియాలో గ్లామర్ డోస్ కూడా పెంచుతోంది.ప్రస్తుతం ఫ్యాంట్ లేకుండా చేతిలో మందు గ్లాస్ తో రచ్చ చేసింది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..
తాజావార్తలు
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!
-
Ramayana Part 1 Title: రణ్బీర్ కపూర్ బర్త్డే సర్ప్రైజ్.. ‘రామాయణ’ పార్ట్ 1 టైటిల్ ఇదే!
-
Share Nani: ఒక్క సినిమాకే సరిపోయింది.. మళ్లీ ‘నేచురల్ స్టార్’గానే నాని!
-
Gold Silver Price Today: పడిపోతున్న పసిడి ధర.. వరుసగా రెండో రోజూ భారీగా డౌన్
-
12.1 అంగుళాల 3K డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR MagicPad 4 ట్యాబ్ లాంచ్.. ధర ఎంతంటే.?
ట్రెండింగ్
-
October 2026 Rule Changes: అక్టోబర్లో మారనున్న కీలక రూల్స్.. బ్యాంక్, LPG, UPI నుంచి ITR వరకు పూర్తి లిస్ట్ ఇదే!
-
Veg Keema: నాన్వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ ‘వెజ్ కీమా’.. సులువుగా చేసేయండి ఇంట్లో.!
-
Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
-
100W ఛార్జింగ్, 200MP ARRI కెమెరా, 8,800mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ HONOR Magic9 Pro Max లాంచ్.!
-
ARRI టెక్నాలజీ, 200MP+200MP కెమెరాలు, 8,000mAh భారీ బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్లతో HONOR Magic 9 లాంచ్.!

