Site icon NTV Telugu

Beating Retreat Ceremony : ఘనంగా రిపబ్లిక్ డే ముగింపు వేడుకలు.. హాజరైన రాష్ట్రపతి, ప్రధాని

Beating Retreat

Beating Retreat

Beating Retreat Ceremony : భారత 74వ రిపబ్లిక్ డే ముగింపు వేడుకలు ఢిల్లీలో ఘనంగా జరుగుతున్నాయి. విజయ్‌చౌక్‌ వద్ద ఏర్పాటు చేసిన సైనిక, పారామిలిటరీ దళాల బీటింగ్‌ రీట్రీట్‌ కార్యక్రమంలో.. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. వర్షం భారీగా కురుస్తున్నప్పటికీ రీట్రీట్ వేడుక కొనసాగుతోంది.

Exit mobile version