డబ్బులను పొదుపు చేసి నచ్చిన విధంగా ఉండాలని, బిందాస్ లైఫ్ ను గడపాలని చాలా మంది అనుకుంటారు..ఇప్పుడు ఇన్వెస్ట్ చెయ్యడానికి ఎన్నో పథకాలు అందుబాటులో ఉన్నాయి.. కొందరు ఫిక్స్డ్ డిపాజిట్ లలో ఇన్వెస్ట్ చేసేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు.. అలాంటి వారికి స్మాల్ సేవింగ్ బ్యాంక్స్ గుడ్ న్యూస్ ను చెప్తున్నాయి..పలు బ్యాంకులు అదిరే వడ్డీ రేటు ఆఫర్ చేస్తున్నాయి..మీరు కూడా బ్యాంక్‌లో డబ్బులు దాచుకోవాలని భావిస్తూ ఉంటే.. ఈ అదిరే స్కీమ్స్‌లో డబ్బులు డిపాజిట్ చేసుకోవచ్చు. మీరు ఎంచుకునే బ్యాంక్, ఎఫ్‌డీ టెన్యూర్ ఆధారంగా మీకు వచ్చే రాబడి కూడా మారుతుంది. అందుకే ఎఫ్‌డీ టెన్యూర్ ఎంచుకునే సమయంలో కాస్త ఆలోచించాలి..
ఈ క్రమంలో ఫిన్‌కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అదిరే వడ్డీ రేటు ఆఫర్ చేస్తోంది. 59 నెలల నుంచి 66 నెలల టెన్యూర్‌పై గరిష్టంగా 8.6 శాతం వరకు వడ్డీ రేటు సొంతం చేసుకోవచ్చు. సీనియర్ సిటిజన్స్‌కు ఈ వడ్డీ రేటు వర్తిస్తుంది. ఈ పథకంలో చేరితే భారీ రాబడి పొందొచ్చు. రిస్క్ లేకుండానే లాభం పొందొచ్చు. మీరు డిపాజిట్ చేసే మొత్తం ఆధారంగా మీకు లభించే రాబడి కూడా మారుతూ ఉంటుంది..
ఉదాహరణకు.. మీరు రూ.5 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే మీకు మెచ్యూరిటీ సమయానికి రూ.7.65 లక్షల వరకు లభిస్తాయి. అంటే లాభం రూపంలో రూ.2.65 లక్షల వరకు వస్తాయి. అంటే రిస్క్ లేకుండానే లాభం రూపంలో రూ. 2 లక్షలకు పైగా పొందొచ్చు. అదే మీరు రూ. 10 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే.. అప్పుడు మీకు ప్రాఫిట్ రూపంలో రూ. 5 లక్షలకు పైగా లభిస్తాయి.. ఈ బ్యాంక్ అధికంగా 9.11 శాతం వడ్డీని అందిస్తుంది.. మీరు ఎంత ఇన్వెస్ట్ చేస్తే అంత ఎక్కువగా వడ్డీ లభిస్తుంది.. ఇకపోతే బ్యాంక్‌లో డబ్బలు దాచుకోవాలని భావించే వారు కొన్ని విషయాలు గుర్తించుకోవాలి. బ్యాంక్ ఆర్థిక స్థితిగతులను చెక్ చేసుకోండి. ఎందుకంటే బ్యాంక్ దివాలా తీస్తే.. మీకు గరిష్టంగా రూ. 5 లక్షల వరకే లభిస్తాయి.అందుకే పెద్ద పెద్ద బ్యాంకుల్లో డబ్బులు ఎఫ్‌డీ చేసుకోవడం ఉత్తమం. లేదంటే ఇతర బ్యాంకుల్లో రూ. 5 లక్షల వరకు డబ్బు
