Bank Holidays : ఫిబ్రవరి లో బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవులు ఉన్నాయో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రతి నెల ఏదొక పండగ ఉంటుంది.. లేదా ఏదైనా ముఖ్యమైన రోజు ఉంటుంది.. ఆ రోజుల్లో ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు ఉంటాయో.. అందులో బ్యాంకులు కూడా ఉంటాయి.. రెండో శనివారం, ఆదివారం కాకుండా కొన్ని రోజుల్లో కూడా సెలవులు ఉంటాయి.. అలాగే ఫిబ్రవరి నెలలో కూడా కొన్ని సెలవులు ఉన్నాయి.. తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిబ్రవరి నెల బ్యాంకు సెలవుల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాను చూస్తే దేశవ్యాప్తంగా ఏయే రోజులు, ఎక్కడెక్కడ బ్యాంకులకు సెలవులు ఉన్నాయో తెలుసుకోవడం మంచిది..
2024 ఫిబ్రవరి లో బ్యాంకు సెలవులు..
Also Read
- World's Highest-Earning Cities: ప్రపంచంలో అత్యధిక తలసరి ఆదాయం ఉన్న నగరాలు.. టాప్ 40లో 27 అమెరికా సిటీలే..!
- Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
- Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
- Fake Form-7 Applications: బోగస్ ఫారం-7 పత్రాల కలకలం.. 31 ఓట్ల తొలగింపునకు నకిలీ దరఖాస్తులు.!
* ఫిబ్రవరి 4వ తేదీన నెలలో ఆదివారం రోజున దేశ వ్యాప్తంగా అన్ని బ్యాంకులకు సెలవు..
* ఇక ఫిబ్రవరి 10వ తేదీన రెండో శనివారం కారణంగా అన్ని బ్యాంకులు పనిచేయవు..
* ఫిబ్రవరి 11వ తేదీన ఆదివారం రోజున దేశంలోని అన్ని బ్యాంకులకు సెలవు.
* ఫిబ్రవరి 14వ తేదీన బసంత్ పంచమి త్రిపుర, ఒరిస్సా, పశ్చిమ బెంగాల్‌లలో బ్యాంకులకు సెలవు ఉంటుంది.
* ఫిబ్రవరి 15వ తేదీన లూయిస్-నాగై-ని సందర్బంగా మణిపూర్‌లో బ్యాంకులకు సెలవు ప్రకటించారు..
* ఫిబ్రవరి 18వ తేదీ ఆదివారం బ్యాంకులకు సెలవు .
* అలాగే ఫిబ్రవరి 19వ తేదీ ఛత్రపతి శివాజీ జయంతి, మహారాష్ట్రలో బ్యాంకులకు సెలవు ఉంటుంది.
* ఫిబ్రవరి 20వ తేదీన రాష్ట్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మిజోరం, అరుణాచల్ ప్రదేశ్లలో బ్యాంకులు పనిచేయవు..
* ఫిబ్రవరి 24వ తేదీన శనివారం సెలవు ఉంటుంది.
* ఫిబ్రవరి 25వ తేదీ ఆదివారం రోజున బ్యాంకులు పనిచేయవు..
* ఫిబ్రవరి 26వ తేదీన న్యోకుమ్ కారణంగా అరుణాచల్ ప్రదేశ్‌లో బ్యాంకులకు సెలవు ఉంటుంది..
పైన తెలిపిన రోజుల్లో బ్యాంకులు పనిచెయ్యవు.. ఏదైనా బ్యాంకులలో పనులు ఉంటే ముందు రోజుల్లో పూర్తి చేసుకోండి.. ఆన్ లైన్ బ్యాంకింగ్, డిజిటల్ పేమెంట్స్ పని చేస్తాయి.. ఇబ్బంది పడాల్సిన పని లేదు..
తాజావార్తలు
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యాకు ఆఫర్లే ఆఫర్లు.. అతడితో విబేధాల ప్రభావం ట్రేడ్‌పై ఉంటుందా?
-
World’s Highest-Earning Cities: ప్రపంచంలో అత్యధిక తలసరి ఆదాయం ఉన్న నగరాలు.. టాప్ 40లో 27 అమెరికా సిటీలే..!
-
Jailer 2 : ‘జైలర్ 2’లో ఫ్యామిలీ ఎమోషన్స్ కు చోటు లేదా?.. నెల్సన్ దాచిన సర్ప్రైజ్ ఏంటి?
-
Rejinagar Bypoll: రెజినగర్ ఉప ఎన్నికలో హైటెన్షన్.. ఓటు వేసిన వెంటనే ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ అరెస్ట్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
ట్రెండింగ్
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి