T20 Womens World Cup: ఆతిథ్య సౌతాఫ్రికాకు షాక్..శ్రీలంక సూపర్ విక్టరీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహిళల టీ20 ప్రపంచకప్ తొలి మ్యాచ్ ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్ ఇచ్చింది. ఈ మెగా టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్న సౌతాఫ్రికా జట్టుకు శ్రీలంక గట్టి షాకిచ్చింది. శుక్రవారం జరిగిన ఆరంభ మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన లంక జట్టు 3 పరుగుల తేడాతో తమ కంటే మెరుగైన సౌతాఫ్రికాను ఓడించి సంచలనం నమోదు చేసిది.ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక మహిళల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 129 పరుగులు చేసింది. ఓపెనర్, కెప్టెన్ ఆటపట్టు(68) హాఫ్ సెంచరీతో సత్తా చాటగా.. విష్మీ గుణరత్నే(35) పర్వాలేదనిపించింది. సఫారీ బౌలర్లలో షబ్నిమ్ ఇస్మాయిల్, మరిజానే కాప్, నదినే డి క్లర్క్ చెరో వికెట్ తీసారు.
Also Read: Hansika: ఈ హీరోయిన్ తన ఫ్రెండ్ భర్తనే లాగేసుకుందా?
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా తడబడింది. శ్రీలంక స్పిన్ దెబ్బకు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 126 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. లంక బౌలర్లు చెలరేగడంతో సౌతాఫ్రికా వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. దాంతో చివరి ఓవర్లో ఆ జట్టు విజయానికి 12 పరుగులు అవసరమవ్వగా.. సఫారీ బ్యాటర్లు 9 పరుగులు మాత్రమే చేసి ఓటమికి తలవంచారు. కెప్టెన్ సున్ లూస్(28), ఓపెనర్ లౌరా వోల్వార్డట్(18) టాప్ స్కోరర్లుగా నిలిచారు. శ్రీలంక బౌలర్లలో సుగందిక కుమారి(2/28), రణసింఘే(2/20) రెండేసి వికెట్లు తీయగా.. రణవీర(3/18) మూడు వికెట్లతో ఆకట్టుకుంది.
Also Read: Akash Chopra: ముందు మీ దేశంలో సిరీస్ గెలవండి: పాక్ ఫ్యాన్స్‌కు ఆకాశ్ చోప్రా పంచ్
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!