Kajal Aggarwal : ఆ సమయంలో కాజల్ అన్న మాటకు షాక్ అయిన దర్శకుడు తేజ..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ చందమామ కాజల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ భామ టాలీవుడ్ లో వరుసగా స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది.పెళ్లి తరువాత రీసెంట్ గా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన కాజల్ అగర్వాల్ వరుసగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తుంది.తాజాగా ఈ భామ నటిస్తున్న మూవీ “సత్యభామ”.ఈ సినిమాలో కాజల్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా పనిచేస్తుంది.ఈ మూవీ మే 31 న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కాజల్ అలీతో సరదాగా షో కు గెస్ట్ గా వచ్చింది.
Read Also : Satyabhama : కాజల్ “సత్య భామ” థర్డ్ సింగిల్ అప్డేట్ వైరల్..
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
ఆ షోలో కాజల్ తన మొదటి సినిమా ఆడిషన్ లో దర్శకుడు తేజకి షాక్ ఇచ్చిన సందర్భాన్ని బయటపెట్టింది.దర్శకుడు తేజ తన ఫోటో చూసి “లక్ష్మీ కళ్యాణం”సినిమాకు ఎంపిక చేసినట్లు తెలిపింది. ఫోటోలో తనని చూసి దర్శకుడు తేజ ఆడిషన్‌కి పిలిచారని కాజల్ తెలిపింది.ఆడిషన్ కి వెళ్లగా ఆడిషన్‌లో తనని ఏడవమని తేజ చెప్పారు. నా లైఫ్‌లో ఎలాంటి టెన్షన్, బాధ లేదు నేను ఎందుకు ఏడవాలి అని కాజల్ అనగా దర్శకుడు తేజ షాక్ అయ్యాడట. ఆ తర్వాత తన నాన్నతో తిట్టించుకుని మరీ ఏడిచిందట కాజల్.ఆ ఎక్స్ ప్రెషన్స్ చూసి తేజ ఫిదా అయ్యి ఆమెని హీరోయిన్‌గా ఎంపిక చేసినట్లుగా కాజల్ తెలిపింది.
- Tags
- funny moment
- kajal
- Teja
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!