Ashu Reddy : ట్రెండీ వేర్ లో అషు రెడ్డి పోజులు.. నెటిజన్లు ఫిదా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యూట్యూబ్ స్టార్ బిగ్ బాస్ బ్యూటీ అషురెడ్డి పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. సోషల్ మీడియాను తన హాట్ అందాలతో రచ్చ చేస్తుంది..డబ్ స్మాష్ తో జూనియర్ సమంతగా గుర్తింపు పొందిన అషు రెడ్డి నటిగా కూడా అవకాశాలు అందుకుంటోంది…తన అందంతో బిగ్ బాస్ లో ఛాన్స్ కొట్టేసింది.. ఇటు బుల్లితెరపై, అటు వెండితెరపై ఆఫర్స్ ను అందుకుంటూ ఫుల్ బిజీగా ఉంది.. తాజాగా ట్రెండి వేర్ లో అవుట్ ఫిట్ లతో ఫోటో షూట్ చేసింది.. అవి జనాలను బాగా ఆకట్టుకుంటున్నారు.. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి..
రోజురోజుకు గ్లామర్ డోస్ పెంచుతుంది.. అయినా ఆమెకు బలమైన పాత్రలు దక్కడం లేదు.. సైడ్ క్యారెక్టర్ లో కనిపిస్తూ జనాలను అల్లరిస్తుంది.. ఇక బుల్లితెరపై పలు షోలల్లో కనిపిస్తూ సందడి చేస్తుంది.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ యువతని ఆకర్షిస్తోంది. యువతని పిచ్చెక్కించేలా థైస్ అందాలని ఎప్పుడూ ఎక్స్ పోజ్ చేస్తూ ఉంటుంది.. అషురెడ్డి బెస్ట్ లుక్ అంటూ నెటిజన్లు ఫిదా అవుతున్నారు. రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ లో ఉన్న డ్రెస్ లో అషురెడ్డి వంతెనపై పరువాల ఒలకబోస్తోంది. ముఖ్యంగా ఆమె థైస్ యువతని ఆకర్షిస్తున్నాయి.
Also Read
- Kharagpur-Amaravati Greenfield Highway: అమరావతికి ఈస్ట్ గేట్వే.. 1,107 కి.మీ. గ్రీన్ఫీల్డ్ హైవే.. రూట్ ఇదే..!
- Mayawati: గత నెలలో తొలగింపు.. మళ్లిప్పుడు పదవి.. మేనల్లుడికి కీలక పోస్ట్ ఇచ్చిన మాయావతి
- TG CPGET రెండో విడత సీట్ల కేటాయింపు.. భారీగా మిగిలిపోనున్న పీజీ సీట్లు..
- Amazon Great Indian Festival Sale: రూ.6 వేలకే 200 ఇంచుల ‘స్మార్ట్ ప్రొజెక్టర్’.. అమెజాన్ సేల్లో అదిరిపోయే ఆఫర్..!
అషురెడ్డి హాట్ హాట్ డ్రెస్సుల్లో యువతని ఉడికించడం కొత్తేమీ కాదు.. ఇప్పుడు బ్లాక్ స్కిన్ టైట్ డ్రెస్సులో థైస్ అందాలను చూపిస్తూ రెచ్చ గొడుతుంది.. అప్పుడప్పుడూ తన ఫ్యామిలీ ఫన్నీ వీడియోస్ ని కూడా అషు రెడ్డి షేర్ చేస్తూ ఉంటుంది. ఇదిలా ఉండగా తాజాగా అషురెడ్డి ట్రెండీ అవుట్ ఫిట్ లో హొయలు పోతూ మెరుపులు మెరిపించింది.. ఇక ప్రస్తుతం ఏదో ఈవెంట్స్ చేస్తూ బిజీగా ఉన్నట్లు తెలుస్తుంది..
తాజావార్తలు
-
Sharwanand : శర్వానంద్ కెరీర్లో కొత్త ఫేజ్
-
Kharagpur-Amaravati Greenfield Highway: అమరావతికి ఈస్ట్ గేట్వే.. 1,107 కి.మీ. గ్రీన్ఫీల్డ్ హైవే.. రూట్ ఇదే..!
-
Mayawati: గత నెలలో తొలగింపు.. మళ్లిప్పుడు పదవి.. మేనల్లుడికి కీలక పోస్ట్ ఇచ్చిన మాయావతి
-
TG CPGET రెండో విడత సీట్ల కేటాయింపు.. భారీగా మిగిలిపోనున్న పీజీ సీట్లు..
-
Amazon Great Indian Festival Sale: రూ.6 వేలకే 200 ఇంచుల ‘స్మార్ట్ ప్రొజెక్టర్’.. అమెజాన్ సేల్లో అదిరిపోయే ఆఫర్..!
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!

