బిగ్ బాస్ బ్యూటీ అషురెడ్డి పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. సోషల్ మీడియాను తన హాట్ అందాలతో రచ్చ రచ్చ చేస్తుంది..డబ్ స్మాష్ తో జూనియర్ సమంతగా గుర్తింపు పొందిన అషు రెడ్డి నటిగా కూడా అవకాశాలు అందుకుంటోంది…తన అందంతో బిగ్ బాస్ లో ఛాన్స్ కొట్టేసింది..ఇప్పుడు బుల్లితెరపై కూడా రాణిస్తోంది. ఇటీవల అషురెడ్డి సోషల్ మీడియాలో చేస్తున్న గ్లామర్ షో బోల్డ్ గా ఉంటోంది.. రోజు రోజుకు బట్టలను పొదుపు చేస్తూ హాట్ ట్రీట్ ఇస్తూ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది.. ఆమె ఏ ఫోటో పెట్టిన క్షణాల్లోనే వైరల్ అవుతుంది..
అషు రెడ్డి తన ఇన్స్టాగ్రామ్ లో గ్లామర్ పిక్స్ తో పాటు డబ్ స్మాష్ వీడియోల్ని కూడా పోస్ట్ చేస్తూ ఉంటుంది.. రాంగోపాల్ వర్మతో బోల్డ్ ఇంటర్వ్యూతో అషురెడ్డి మరింత పాపులర్ అయింది. సినిమాల్లో కూడా అషురెడ్డి కొన్ని చిత్రాల్లో మెరిసింది. అయితే ఆమెకు బలమైన పాత్రలు దక్కడం లేదు.. సైడ్ క్యారెక్టర్ లో కనిపిస్తూ జనాలను అల్లరిస్తుంది.. ఇక బుల్లితెరపై పలు షోలల్లో కనిపిస్తూ సందడి చేస్తుంది.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ యువతని ఆకర్షిస్తోంది. ముఖ్యంగా అషు రెడ్డి అంటే యువతకు గుర్తుకు వచ్చేది జూనియర్ సమంత అని. అలాగే యువతని పిచ్చెక్కించేలా థైస్ అందాలని ఎప్పుడూ ఎక్స్ పోజ్ చేస్తూ ఉంటుంది..
తన ఫ్యామిలికి సంబంధించిన కొన్ని వీడియోలను కూడా అభిమానులతో పంచుకుంటుంది.. ఇక తాజాగా అషురెడ్డి షేర్ చేసిన పిక్స్ వైరల్ గా మారాయి. అషురెడ్డి హాట్ హాట్ డ్రెస్సుల్లో యువతని ఉడికించడం కొత్తేమీ కాదు.. ఇప్పుడు బ్లాక్ స్కిన్ టైట్ డ్రెస్సులో థైస్ అందాలను చూపిస్తూ రెచ్చ గొడుతుంది.అషురెడ్డి బ్లాక్ డ్రెస్ లో మెరుపులు మెరిపిస్తున్న ఫొటోస్ షేర్ చేసింది. విదేశాల్లో వెకేషన్ లో ఉన్న పిక్స్ ఇవి. అక్కడ అషురెడ్డి తన థండర్ థైస్ట్ తో మంట పుట్టిస్తుంది.. ప్రస్తుతం ఈ అమ్మడు అమెరికాలో ఉందన్న విషయం తెలిసిందే అక్కడ రోజుకో ఫోటోను షేర్ చేస్తుంది.. ఇక అషు ఓ సినిమాలో చేస్తుందని సమాచారం..