Site icon NTV Telugu

Ariyana Glory : ట్రెడిషనల్ వేర్ లో మెరిసిన అరియనా.. నడుము అందాలతో మత్తెక్కిస్తుందిగా…

Whatsapp Image 2023 08 21 At 9.19.41 Pm

Whatsapp Image 2023 08 21 At 9.19.41 Pm

బిగ్ బాస్ బ్యూటీ అరియానా గ్లోరీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు… బిగ్ బాస్ లో మెరిసిన ఈ అమ్మడు తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను తెచ్చుకుంది..తన క్యూట్ వాయిస్ తో అరియనా యాంకర్ గా దూసుకుపోతోంది..బుల్లితెరపై వస్తున్న పలు షోలల్లో మెరుస్తుంది..ఇటీవల సోషల్ మీడియాలో వివాదాస్పద దర్శకుడు ఆర్జీవీ తో జిమ్ వీడియోలు, ఇంటర్వ్యూలు చేయడంతో అరియనాకు ఫుల్ పబ్లిసిటీ లభించింది. దీనితో అరియనా సోషల్ మీడియా లో తెగ ట్రెండ్ అవుతుంది..గత ఏడాది అరియనా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ కూడా ఇచ్చింది. ఇటీవల విడుదలైన రాజ్ తరుణ్ ‘అనుభవించు రాజా’ చిత్రం లో అరియనా స్పెషల్ రోల్ లో మెరిసింది. ఆమెకు ఇదే మొదటి సినిమా కావడం విశేషం.. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న ఈ అమ్మడు వరుస ఫోటో షూట్ లతో రచ్చ రచ్చ చేస్తుంది. రోజు రోజుకు గ్లామర్ డోస్ పెంచుతుంది..

యంగ్ బ్యూటీ ప్రస్తుతం గ్లామర్ కు కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది.. వరుసగా హాట్ ఫొటోషూట్లు చేస్తూ అందాల విందు చేస్తోంది. అదిరిపోయే అవుట్ ఫిట్స్ తో పాటు ట్రెడిషనల్ వేర్ లో కూడా అందాల విందు చేస్తోంది.ఇటీవల ఈ భామ బొద్దుగా మారి నయా లుక్స్ లో మెరుస్తూ అదరగొడుతుంది.తాజాగా అరియానా గ్లోరీ ట్రెడిషనల్ వేర్ లో కనిపించింది. బ్లూ లెహంగా, వోణీలో బ్యూటీపుల్ లుక్ తో మెరిసింది. అలాగే ఖరీదైన జ్యువెల్లరీ ధరించి ఎంతో అందంగా కనిపించింది.తన నడుము అందంతో చూపుతిప్పుకోకుండా చేసింది. కిల్లింగ్ లుక్స్ తో రెచ్చగొట్టింది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియా లో బాగా వైరల్ గా మారాయి.అరియానా షేర్ చేసిన ఈ అందమైన ఫొటోలకు ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు కూడా ఎంతో ఫిదా అవుతున్నారు. లైక్స్ మరియు కామెంట్స్ తో తెగ వైరల్ చేస్తున్నారు..

Exit mobile version