Apple Event 2025: నేడే ‘ఐఫోన్’ 17 లాంచ్ ఈవెంట్.. టైమ్, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
- నేడే 'ఐఫోన్' 17 లాంచ్ ఈవెంట్
- ఈవెంట్ టైమ్, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే
- భారతదేశంలో ప్రత్యక్ష ప్రసారం రాత్రి 10:30 గంటలకు మొదలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘యాపిల్’ కంపెనీ తన కొత్త ఉత్పత్తులను విడుదల చేయడానికి ప్రతి సంవత్సరం ఒక ఈవెంట్‌ను నిర్వహిస్తుంది. ఐఫోన్ 17 సిరీస్ లాంచ్ నేపథ్యంలో ఈసారి కూడా ఈవెంట్‌ను భారీగా ప్లాన్ చేసింది. ‘అ డ్రాపింగ్’ పేరుతో యాపిల్ పార్క్‌లో ఈవెంట్‌ను నిర్వహించనుంది. ఈ ఈవెంట్ ఈరోజు రాత్రి జరగనుంది. ఈ ఈవెంట్‌లో ఐఫోన్ 17 సిరీస్ నాలుగు మోడళ్లను మనం చూడవచ్చు. యాపిల్ ఈవెంట్ టైమ్, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఏంటో ఓసారిచూద్దాం.
ఐఫోన్ 17 లాంచ్ ఈవెంట్ యూఎస్‌లోని కుపెర్టినోలో జరుగుతుంది. భారతదేశంలో ప్రత్యక్ష ప్రసారం రాత్రి 10:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈవెంట్‌ను యాపిల్ వెబ్‌సైట్, యూట్యూబ్ ఛానెల్, యాపిల్ టీవీ యాప్‌లో చూడవచ్చు. ఈవెంట్ ముగిసిన అనంతరం రికార్డింగ్ కూడా అందుబాటులో ఉంటుంది. ఈవెంట్‌లో యాపిల్ తన కొత్త ఉత్పత్తులను ఆవిష్కరించనుంది. ఈ ఈవెంట్ కోసం యాపిల్ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఐఫోన్ 17 సిరీస్ మోడల్స్, ధరలను మనం త్వరలోనే తెలుసుకోవచ్చు.
Also Read
- Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Homemade Sesame Oil: మెషిన్ అవసరం లేకుండా ఇంట్లోనే 100% స్వచ్ఛమైన నువ్వుల నూనె.. తయారీ విధానం చాలా సింపుల్!
- AP Municipal Elections: మున్సిపల్ ఎన్నికల సీట్లపై కూటమి కసరత్తు.. చంద్రబాబు ముందు పవన్ కల్యాణ్ కీలక ప్రతిపాదనలు..!
Also Read: Suryakumar Yadav: ఆసియా కప్‌లో మీరే హాట్ ఫేవరెట్.. సూర్యకుమార్ ఏమన్నాడంటే?
ఐఫోన్ 17 సిరీస్‌లో ఐఫోన్ 17, ఐఫోన్ 17 ఎయిర్, ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మాక్స్ ఉంటాయి. ప్లస్ మోడల్‌ను ఐఫోన్ 17 ఎయిర్ భర్తీ చేయనుంది. యాపిల్ స్మార్ట్‌ఫోన్ లైనప్‌లో ఎయిర్ భారీ మార్పు తేనుంది. 17 సిరీస్‌తో పాటు ఆపిల్ వాచ్ అల్ట్రా 3, ఆపిల్ వాచ్ సిరీస్ 11, వాచ్ SE 3, ఎయిర్‌పాడ్స్ ప్రో 3లను కూడా లాంచ్ చేయవచ్చు. ఐఫోన్ 17 ఎయిర్ అత్యంత సన్నని మోడల్ అని సమాచారం. ఈ ఫోన్ మందం కేవలం 5.5mm మాత్రమే అని తెలుస్తోంది. ఇందులో 6.6-అంగుళాల స్క్రీన్, ఒకే ఒక కెమెరా ఉండనుంది. ఐఫోన్ 17 ప్రో మాక్స్ పెద్ద బ్యాటరీతో కాస్త మందంగా ఉండనుంది.
తాజావార్తలు
-
Jailer 2 : జైలర్ 2 సెన్సార్ కంప్లిట్.. రన్ టైమ్ ఎంతంటే ?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
-
Adarsha Kutumbam : ఆదర్శ కుటుంబం కోసం GV ప్రకాష్.. అసలు మ్యాటర్ ఏంటంటే?
ట్రెండింగ్
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
-
144Hz AMOLED డిస్ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!