AP EAPCET 2025 Results: ఆంధ్రప్రదేశ్ ఈఏపీసెట్ 2025 ఫలితాలు విడుదల..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP EAPCET 2025 Results: ఏపీ ఈఏపీసెట్ 2025 ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫలితాలు ఫలితాలు ఈ రోజు అధికారికంగా విడుదలయ్యాయి. ఈ ప్రవేశ పరీక్షను జవహర్ లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (JNTU), కాకినాడ విజయవంతంగా నిర్వహించింది. మే 19 నుండి మే 27 వరకు నిర్వహించిన ఈ ప్రవేశ పరీక్షకు మొత్తం 3,40,300 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఇక నేడు ఫలితాలను జేఎన్టీయూ కాకినాడ వీసీ ఫలితాలను విడుదల చేశారు. ఈఏపీసెట్ 2025 లో మొత్తం 75.67 శాతం ఉత్తీర్ణత నమోదు అయ్యింది. ఇక ఇంజినీరింగ్, అగ్రికల్చర్ & ఫార్మసీ విభాగాల్లో టాపర్స్ లిస్ట్ ఇలా ఉంది.
Read Also: BC Janardhan Reddy: ఓటు అనే ఆయుధంతో ప్రజలే మిమ్మల్ని వెన్నుపోటు పొడిచారు.. మంత్రి కీలక వ్యాఖ్యలు..!
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
పరీక్ష ముగిసిన 12 రోజుల్లోనే ఫలితాలు ప్రకటించారు. ఈ పరీక్షకు మొత్తం 3,40,300 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వారిలో 2,57,509 మంది విద్యార్థులు అర్హత సాధించారు. ఈఏపీసెట్ మొత్తానికి ఉత్తీర్ణత శాతం 75.67% గా నమోదు అయింది. ఇందులో ఇంజినీరింగ్ విభాగంలో 71.65% ఉత్తీర్ణత శాతం సాధించారు. ఇందులో 2,64,840 విద్యార్థులు హాజరు కాగా.. 1,89,748 మంది అర్హత సాధించారు. మరోవైపు అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ విభాగంలో 89.80% అర్హత సాధించారు. ఇందులో 75,460 విద్యార్థులు హాజరు కాగా.. 67,761 మంది అర్హత సాధించారు.
* ఇంజినీరింగ్ విభాగంలో టాప్ ర్యాంకర్లు:
అనిరుధు రెడ్డి – తొలి ర్యాంక్
భాను రెడ్డి – రెండో ర్యాంక్
యస్వంత్ సాధ్విక్ – మూడో ర్యాంక్
రామ చరణ్ రెడ్డి – నాలుగో ర్యాంక్
భూపతి నిఖిల్ అగ్ని హోత్రి – ఐదో ర్యాంక్
Read Also: Crime News: సూట్‌కేసులో 9 ఏళ్ల బాలిక.. అత్యాచారం చేసి, హత్య..
* అగ్రికల్చర్ & ఫార్మసీ విభాగాల్లో టాప్ ర్యాంకర్లు:
హర్ష వర్ధన్ – తొలి ర్యాంక్
(రెండో ర్యాంక్ గణనలో పొందుపరచలేదు)
మల్లేష్ కుమార్ – మూడో ర్యాంక్
షణ్ముక్ – నాలుగో ర్యాంక్
సత్య వెంకట్ – ఐదో ర్యాంక్
గోవర్ధన్ – ఆరో ర్యాంక్
లక్ష్మి చరణ్ – ఏడో ర్యాంక్
కిరీటి – ఎనిమిదో ర్యాంక్
మోహిత్ శ్రీ రాం – తొమ్మిదో ర్యాంక్
సూర్య చరణ్ – పదవ ర్యాంక్.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..