WhatsApp : వాట్సాప్ లో మరో సూపర్ ఫీచర్.. నెట్ తో పనిలేకుండానే పంపొచ్చు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సోషల్ మీడియా ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తమ యూజర్స్ కోసం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ ను అందుబాటులోకి తీసుకొని వస్తుంది.. ఇప్పటివరకు వచ్చిన ఫీచర్స్ సెక్యూరిటీ ని అందిస్తున్నాయి.. ఇప్పుడు మరో సూపర్ ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొని వస్తుంది.. వాట్సప్ తన వినియోగదారులకు నెట్ అవసరం లేకుండానే ఫైల్ షేరింగ్ సదుపాయాన్ని కల్పించాలని యోచిస్తోంది. వాట్సప్ ఆఫ్‌లైన్ ఫైల్ షేరింగ్ ఫీచర్ ను త్వరలోనే అందుబాటులోకి తీసుకొని రానున్నట్లు తెలిపింది..
ఈ ఫీచర్ కు సంబందించిన బీటా వెర్షన్లో పరీక్షలు నిర్వహిస్తోంది. ఇంటర్నెట్ అందుబాటులో లేకుంటే మాత్రం ప్రస్తుతం ఎటువంటి మెసేజ్ లను కానీ ఫైల్స్ ను షేర్ చెయ్యడం కానీ చెయ్యడం కుదరదు.. ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చిన తర్వాత నెట్ తో పనిలేకుండానే ఫైల్స్ ను షేర్ చేసుకోవచ్చు.. సమీపంలోని వాట్సప్ యూజర్లతో ఫొటోలు, వీడియోలు, డాక్యుమెంట్లు, ఇతర ఫైల్‌లను షేర్ చేసుకోవచ్చు.. ప్రస్తుతం ఇది టెస్టింగ్ పొజిషన్ లో ఉంది..
Also Read
- Mahindra XUV 3XO CNG: మారుతి, టాటాలకు గట్టి పోటీ.. మహీంద్రా XUV 3XO CNGని తెస్తోందా?
- El Nino: ‘ఎర్రగా మారిన ప్రపంచం’.. ‘‘సూపర్-డూపర్ ఎల్ నినో’’ ముప్పు.!
- Stock Market: స్టాక్ మార్కెట్లో బ్లడ్‌బాత్.. ఇన్వెస్టర్లకు చుక్కలు
- Gyanesh Kumar: CEC జ్ఞానేష్ కుమార్‌కు భారీ మద్దతు.. SIRను సమర్థిస్తూ 42 మంది మాజీ జడ్జీల లేఖ..
ఈ ఫీచర్ త్వరలోనే అందరికీ అందుబాటులోకి రాబోతుంది.. ఈ ఫీచర్ ను పొందాలంటే మీరు మీ ఫోన్లో పర్మిషన్స్ ను కూడా ఇవ్వాల్సి ఉంటుంది.. ఈ ఫీచర్ గూగుల్‌కు చెందిన క్విక్ షేర్, యాపిల్‌లోని ఎయిర్‌డ్రాప్ మాదిరి పనిచేయనుంది. లోకల్ నెట్వర్క్ ద్వారా ఫైల్‌లను పంపవచ్చు.. అంతేకాదు నెంబర్ సేవ్ లో లేకున్నా కూడా ఫైల్స్ ను నేరుగా షేర్ చెయ్యొచ్చు..
తాజావార్తలు
-
Mahindra XUV 3XO CNG: మారుతి, టాటాలకు గట్టి పోటీ.. మహీంద్రా XUV 3XO CNGని తెస్తోందా?
-
Harish Rao : తుగ్లక్ నిర్ణయాలతో బొగ్గు ఉత్పత్తి పడిపోయింది..
-
TG SAFE : పండుగ వేళ అప్రమత్తమైన TG SAFE, ఎన్ఫోర్స్మెంట్ బృందాలు
-
El Nino: ‘ఎర్రగా మారిన ప్రపంచం’.. ‘‘సూపర్-డూపర్ ఎల్ నినో’’ ముప్పు.!
-
Chiru – Odela: శ్రీకాంత్ ఓదెలకు చిరంజీవి హ్యాండ్ ఇచ్చారా? నాని మాటల్లో మతలబు ఇదేనా!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!